నార్కట్ పల్లి-అద్దంకి హైవేపై రోడ్డెక్కిన అన్నదాతలు…!

నల్లగొండ జిల్లా: వేములపల్లి మండలం శెట్టిపాలెం రైస్ మిల్లుల ఎదుట హైవే పై ఆదివారం రైతుల రాస్తారోకో నిర్వహించారు.

ధాన్యానికి మద్దతు ధర చెల్లించడంతో పాటు, కొర్రీలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ చేశారు.

రైతుల రాస్తారోకోతో నార్కట్ పల్లి- అద్దంకి హైవేపై భారీగా ట్రాఫిక్ జాం అయింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్11, బుధవారం 2024