సమంత పాటకు ఆర్జీవీ స్టెప్పులు.. హీరోలపై అలాంటి కామెంట్లు.. అమ్మో!

టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.

ఎందుకంటే ఈయన తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకున్నాడు.ఈయన ప్రతి ఒక్క విషయంలో సంచలనంగా మారాడు.

రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు.కేరీర్ మొదట్లో ఎన్నో మంచి మంచి సినిమాలను తెరకెక్కించాడు.

చాలా వరకు ఎంతోమంది యంగ్ హీరోలను స్టార్ హీరోలుగా మార్చాడు.గత కొంతకాలం నుండి వర్మ స్టైల్ మొత్తం మారింది.

ఆయన సినిమా రుచులు కూడా మొత్తం మారిపోయాయి.పైగా కాంట్రవర్సీ సినిమాలను తెరకెక్కిస్తున్నాడు.

దాంతో ప్రేక్షకుల నుండి బాగా కౌంటర్లు ఎదుర్కొంటున్నాడు.నిజానికి వర్మ కు వచ్చే కౌంటర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఇక ఆయన చేసే కామెంట్లు, కౌంటర్ల గురించి భరించలేం.ఎందుకంటే ఆయన మాటలు అలా ఉంటాయన్నమాట.

ఈయన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు.ఈయన చేసే పోస్టుల గురించి అందరికి తెలిసిందే.

హాట్ హాట్ గ్లామర్ బ్యూటీ లతో ఫోటోలు దిగుతూ, డాన్సులు చేస్తూ బాగా రెచ్చి పోతూ ఉంటాడు.

వర్మ ఎంజాయ్ చేసే విధానాన్ని చూస్తే కుర్రాళ్లు మాత్రం చాలా కుళ్లుకుంటారు.ఏం అదృష్టం రాసిపెట్టు కున్నారు సార్ అంటూ తెగ కామెంట్లు పెడుతూ ఉంటారు.

ఇక ఈయనకు విమర్శలు కూడా బాగా వస్తుంటాయి.కానీ వాటిని అస్సలు లెక్క చేయడు.

"""/" / ఒకవేళ విమర్శలను పట్టించుకుంటే తిరిగి విమర్శకులకే తన మాటలతో బోల్తా కొట్టాడు.

ఇండస్ట్రీకి చెందిన వారిపై కూడా విమర్శలు చేస్తూ ఉంటాడు.ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొంటే మాత్రం ఇంటర్వ్యూ స్పెషల్ వైరల్ గా మారుతుంది.

ఆయన మాట్లాడే బోల్డ్ మాటల గురించి ఎంత చెప్పిన తక్కువే.తనను ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అమ్మాయిలు లేదా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఉంటే మాత్రం వర్మ మాటలకు వాళ్లు పడిపోవాల్సిందే.

వర్మను ఇంటర్వ్యూ చేసినందుకు తిరిగి వాళ్లే మరింత సెలబ్రిటీ హోదాను సంపాదించుకుంటారు.ఇదంతా పక్కనపెడితే తాజాగా సమంత పాటకు తెగ స్టెప్పులు వేశాడు.

"""/" / ఇటీవలే ఓ ఛానెల్ వారు కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న ఓ స్పెషల్ ఈవెంట్ ను ప్రసారం చేయనున్నారు.

దీంతో వర్మ కూడా ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.ఇక అందులో ఎలా ఉన్నారు సార్ అని యాంకర్ అడగటంతో.

అసలు బాగోలేదు ఏం చేస్తారు ఇప్పుడు దానికి.అంటూ సమాధానం ఇచ్చాడు.

ఇక ఇటీవలే విడుదలైన పుష్ప సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ 'ఊ.అంటావా మామ.

' అనే ఈ పాటకు వేదికపై యాంకర్ లతో స్టెప్పులు వేశాడు.ఆర్టిస్ట్ వర్ష.

వర్మతో.ఈ బ్లాక్ డ్రెస్ లో హీరో గా కనిపిస్తున్నారు అంటూ పొగిడింది.

వెంటనే.మరీ అంత వెధవలా కనిపిస్తున్నానా అన్ని కౌంటర్ వేసాడు.

ఇక వర్మ చేసిన కామెంట్లను చూస్తే ఇది హీరోలను ఉద్దేశించి అన్నాడేమో అని కొందరు అంటున్నారు.

బాహుబలి తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి.. తమన్నా షాకింగ్ కామెంట్స్!