బన్నీ విషయంలో సానుభూతి చూపిస్తున్న రేవతి భర్త.. చివరకు ఏం జరుగుతుందో?

స్టార్ హీరో అల్లు అర్జున్ ను( Allu Arjun ) కొంతమంది కావాలని టార్గెట్ చేశారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

అయితే ఈ కామెంట్లలో నిజం ఎంతో అబద్ధం ఎంతో ఎవరూ చెప్పలేరు.పోలీసులు బన్నీకి నోటీసులు ఇచ్చి దాదాపుగా మూడు గంటల పాటు విచారించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పోలీసులు సంధ్య థియేటర్( Sandhya Theatre ) దగ్గర రీ కన్ స్ట్రక్షన్ చేస్తామని చెబుతుండటం గమనార్హం.

రేవతి భర్త భాస్కర్( Revathi Husband ) ఇప్పటికీ బన్నీ విషయంలో సానుభూతితో వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.

కొడుకు చావు బ్రతుకుల మధ్య ఉండటంతో భాస్కర్ కుమిలిపోతున్నప్పటికీ ఒకవైపు బాధను భరిస్తూనే బన్నీకి మాత్రం శిక్ష పడకూడదని కోరుకుంటున్నారు.

బన్నీ కెరీర్ ప్లాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.బన్నీ రెమ్యునరేషన్ 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

"""/" / అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారు.

అల్లు అర్జున్ త్రివిక్రమ్( Trivikram ) కాంబోలో మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా సంచలన రికార్డులను సొంతం చేసుకుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప3 ( Pushpa 3 ) తెరకెక్కనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

"""/" / అల్లు అర్జున్ మలయాళంలో సైతం క్రేజ్ అంతకంతకూ పెంచుకుంటున్నారు.

బన్నీ బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ కేసుల నుంచి బయటపడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అల్లు అర్జున్ కు సోషల్ మీడియాలో క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.బన్నీ సినిమా సినిమాకు లుక్స్ విషయంలో సైతం వేరియేషన్ చూపిస్తున్న సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ పిల్లలు సైతం రాబోయే రోజుల్లో పూర్తిస్థాయిలో సినిమాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ చిట్కాలతో డార్క్ సర్కిల్స్ పరార్..!