కోమటిరెడ్డి వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి రియాక్షన్

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.

కోమటిరెడ్డి ఏం మాట్లడారో తను చూడలేదని తెలిపారు.పార్టీకి నష్టం కలిగిస్తే అధిష్టానం చూసుకుంటుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

నేతల స్టేట్ మెంట్స్ కూడా తన దృష్టికి రాలేదని చెప్పారు.కాగా తెలంగాణలో హంగ్ అసెంబ్లీ వస్తుందని కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.