భద్రాద్రి కొత్తగూడెంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర
TeluguStop.com
భద్రాద్రి కొత్తగూడెంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కొనసాగుతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని పూర్తిగా రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.
మూడు నెలల్లో రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టరేట్లలో అగ్నిప్రమాదాలు జరిగి భూ రికార్డులన్నీ కాలిపోతాయని వెల్లడించారు.
ధరణిలో అత్యంత ప్రమాదకరమైన అంశాలు ఉన్నాయని ఆరోపించారు.పోడు భూములపై కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని పేర్కొన్నారు.
భారత సంతతి నిర్మాతకు వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో అరుదైన గౌరవం