KTR : రేవంత్ రెడ్డికి భయపడేవారు లేరు..: కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్( KTR ) కౌంటర్ ఇచ్చారు.

గ్యారంటీల అమలుపై ప్రజల ఆలోచన మళ్లించేందుకే ఫోన్ ట్యాపింగ్ కేసును( Phone Tapping Case ) తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ వివరాలు బయటపెట్టే దమ్ము మీకు ఉందా అని ఆయన ప్రశ్నించారు.

అధికారం మీ చేతుల్లోనే ఉందన్న కేటీఆర్ ఏం చేస్తావో చెయ్ అని చెప్పారు.

తప్పు జరిగితే విచారణ చేయండి.వద్దనడం లేదని తెలిపారు.

రేవంత్ రెడ్డికి భయపడేవారు ఎవరూ లేరని కేటీఆర్ తెలిపారు.

ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్న ఎన్టీయార్…