చొప్పదండి ఎమ్మెల్యేను కలిసిన రేవంత్ మిత్రమండలి టీం

రాజన్న సిరిసిల్ల జిల్లా: చొప్పదండి శాసన సభ్యులు మేడిపల్లి సత్యం ను కరీంనగర్ లో తన నివాసంలో రేవంత్ మిత్ర మండలి టీమ్ , రేవంత్ సిరిసిల్ల అధ్యక్షుడు విజయ్ రెడ్డి టీమ్ కలిసి సన్మానం ఈ సందర్భంగా తన స్వగ్రామమైన కోరుట్లపేట గ్రామం ఎలా వుందని ఏమైనా సమస్యలు వున్నాయా గ్రామంలో అందరు బాగున్నారా అని అడిగి తెలుసుకున్నారని విజయ్ రెడ్డి పేర్కొన్నారు.

ఎన్టీఆర్ కొత్త సినిమాకు మెగాస్టార్ టైటిల్ ఫిక్స్ అయిందా.. అసలేం జరిగిందంటే?