ఇళ్ల మంజూరులో ఆంక్షలు తొలగించాలి..: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

తెలంగాణలో లబ్ధిదారులకు అర్హత ప్రాతిపదికన ఇళ్లు కేటాయించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

ఇళ్ల మంజూరు పత్రం జారీకే ప్రభుత్వం పరిమితమైందని ఆరోపించారు.నాలుగేళ్లుగా ఇళ్లు ఎందుకు మంజూరు చేయలేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు.

ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే మంజూరు పత్రాలు అంటూ ధ్వజమెత్తారు.పదేళ్ల క్రితం ఇంటి నిర్మాణానికి రూ.

5 లక్షలు ఇచ్చేవారన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నేడు రూ.3 లక్షలతో ఇంటి నిర్మాణం సాధ్యమేనా అని ప్రశ్నించారు.

ఇళ్ల మంజూరులో ఆంక్షలు తొలగించాలని డిమాండ్ చేశారు.

ఇష్టం లేకుండా చేసిన ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది : శరణ్య