జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని మంత్రి కేటీఆర్ కు వినతి పత్రం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు టియూడబ్ల్యూజే వేములవాడ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అలీ విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా మంగళవారం మంత్రి కేటీఆర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

అర్హులైన జర్నలిస్టులకు త్వరలోనే ఇళ్ళ స్థలాలు కేటాయిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

పవర్ స్టార్ పవన్ అలాంటి వ్యక్తి.. వైరల్ అవుతున్న శ్రియారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!