రాజమండ్రిలో జరిగిన జాతీయజెండా ర్యాలీ హాజరైన ప్రజాప్రతినిధులు అధికారులు..

రాజమండ్రిలో జరిగిన జాతీయజెండా ర్యాలీ హాజరైన ప్రజాప్రతినిధులు అధికారులు.జాతీయ జెండాను అవమానించారు.

ఒకపక్క ర్యాలీ జరుగుతుండగానే జాతీయజెండా కింద నుంచి కార్ల కాన్వాయ్ తో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇదే విషయాన్ని ప్రశ్నించిన మీడియా పై హోంమంత్రి తానేటి వనిత ఫైర్ అయ్యారు.

ఆ కారులో నేను లేనంటూ బుకాయించారు.