గుంతల రోడ్డున బాగు చేయండి సారూ…!స్పందించిన కౌన్సిలర్

గుంతల రోడ్డున బాగు చేయండి సారూ…!స్పందించిన కౌన్సిలర్

నల్లగొండ జిల్లా:నల్లగొండ మున్సిపాలిటీ 18వ వార్డులో మట్టి రోడ్లపై ఏర్పడిన గుంతల వలన పాదచారులు,వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ప్రజలు అవేదన వ్యక్తం చేయడంతో ఆ వార్డు కౌన్సిలర్ గడిగ హిమబిందు శ్రీనివాసులు స్పందించారు.

గుంతల రోడ్డున బాగు చేయండి సారూ…!స్పందించిన కౌన్సిలర్

రాత్రి కురిసిన వర్షానికి మట్టి రోడ్ల మీద పడిన గుంతలను శుక్రవారం మట్టి పోసి గుంతలను పూడ్చి రోడ్డు క్లియర్ చేశారు.

గుంతల రోడ్డున బాగు చేయండి సారూ…!స్పందించిన కౌన్సిలర్

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మా వార్డులో ఒక్క దగ్గర కాలి స్థలంలో మట్టిని నిల్వ చేయడం జరిగిందని, వార్డులో ఉన్న మట్టి రోడ్లపై పడిన గుంతలను వారం రోజుల వ్యవధిలో మట్టి పోస్తానని హామీ ఇచ్చారు.

దీనితో వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

‘మా అమ్మ నాటీ’.. పోలీసుకు ఫోన్ చేసిన 4 ఏళ్ల బుడ్డోడు.. కారణం తెలిస్తే నవ్వాపుకోలేరు!

‘మా అమ్మ నాటీ’.. పోలీసుకు ఫోన్ చేసిన 4 ఏళ్ల బుడ్డోడు.. కారణం తెలిస్తే నవ్వాపుకోలేరు!