ఓజీ సినిమాలో పాట పాడుతునందుకు రమణ గోగుల తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..?

ఓజీ సినిమాలో పాట పాడుతునందుకు రమణ గోగుల తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

ఓజీ సినిమాలో పాట పాడుతునందుకు రమణ గోగుల తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు?

( Pawan Kalyan ) ప్రస్తుతం ఈయన ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న నేపధ్యంలో సినిమా ఇండస్ట్రీకి కొంతవరకు గ్యాప్ ఇచ్చాడు.

ఓజీ సినిమాలో పాట పాడుతునందుకు రమణ గోగుల తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు?

ఇక ప్రస్తుతం ఆయన సెట్స్ మీద ఉంచిన మూడు సినిమాలను పూర్తి చేసిన తర్వాత తన తదుపరి సినిమాల విషయంలో ఒక క్లారిటీ ఇస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఈ సినిమాల మీదనే తన డేట్స్ ని కేటాయించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

"""/" / ఇక పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉంటున్నా ఆయన సినిమాలపరంగా కూడా తనదైన రీతిలో నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

తొందర్లోనే మిగిలిన సినిమాలన్నింటిని పూర్తి చేసి కొత్త సినిమాలకు కమిట్ అవ్వాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలకు మంచి మ్యూజిక్ ని అందించిన మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల( Music Director Ramana Gogula ) మరోసారి స్టార్ స్టేటస్ ని అందుకుంటున్నాడు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం'( Sankranthiki Vasthunam ) అనే సినిమాలో 'గోదారి గట్టు పైన రామసిలకవే' అనే సాంగ్ పాడి మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు.

"""/" / ఇక ఇదిలా అనే పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజి సినిమాలో కూడా ఒక పాటని పాడడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.

అయితే ఈ పాట కోసం రమణ గోగుల దాదాపు 50 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

ఈ పాట ద్వారా ప్రేక్షకుల్లో ఒక మంచి ఊపును తీసుకురావడమే కాకుండా వింటేజ్ పవన్ కళ్యాణ్ సాంగ్స్ ను రీ క్రియేట్ చేయడానికి రమణ గోగుల సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే ఆయన ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చి చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పుడు మరోసారి తన సత్తా చాటుతూ ముందుకు సాగడం అనేది గొప్ప విషయమనే చెప్పాలి.

నేను పాకిస్తానీ అమ్మాయిని కాదు… కళాకారిణి మాదిరిగానే మాత్రమే చూడండి: ఇమాన్వీ