గృహాలు తొలగించి రోడ్డు వెడల్పునకు సహకరించండి:మున్సిపల్ కమిషర్

గృహాలు తొలగించి రోడ్డు వెడల్పునకు సహకరించండి:మున్సిపల్ కమిషర్

యాదాద్రి భువనగిరి జిల్లా: మోత్కూరు మున్సిపల్ పరిధిలో జరుగుతున్న రోడ్డు వెడల్పు కార్యక్రమానికి అందరూ సహకరించాలని మోత్కూరు మున్సిపల్ కమిషనర్ సి.

గృహాలు తొలగించి రోడ్డు వెడల్పునకు సహకరించండి:మున్సిపల్ కమిషర్

శ్రీకాంత్ అన్నారు.తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మందుల సామేలు ఆదేశాలతో చేపట్టిన రోడ్డు వెడల్పు పనులకు అడ్డుగా ఉన్న గృహాలను వెంటనే తొలగించాలని శుక్రవారం ఆయన గృహ యజమానులను కలిసి మార్క్ చేసిన పరిధిలోని గృహాలను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.

గృహాలు తొలగించి రోడ్డు వెడల్పునకు సహకరించండి:మున్సిపల్ కమిషర్

మూడు రోజుల్లోగా తొలగించుకొని,పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన స్టార్ యాంకర్ శ్యామల.. అనుకూల తీర్పు వస్తుందా?

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన స్టార్ యాంకర్ శ్యామల.. అనుకూల తీర్పు వస్తుందా?