కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు మచ్చలు దూరం చేసుకోవచ్చు.. ఎంత ధరలో అంటే..

ముఖంలో కళ్ళు ఎంత ప్రత్యేకమో చిన్న పిల్లలను అడిగితే కూడా చెబుతారు.అందుకే కన్నుల విషయంలో ఎప్పటికప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

పైగా కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు మచ్చలు, ముడతలు వంటి సమస్యలను దూరం చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్న మసాజర్‌ ని ఎప్పుడు వెంట ఉంచుకోవాలి.

ఈ మాన్యువల్ ఐ అండ్ ఫేస్ మసాజర్ కన్నులకు సంబంధించి పర్ఫెక్ట్ బ్యూటీ టూల్ అని చెప్పవచ్చు.

ఇది ముఖానికి చక్కటి మసాజ్ ని అందిస్తుంది.ఇది ఐ బ్యాగ్స్ తో పాటు డార్క్ సర్కిల్స్ ని తొలగించి కన్నులను, ముఖాన్ని అందంగా తయారు చేస్తుంది.

"""/" / అంతే కాకుండా మసాజర్ లోని బాల్ 360 డిగ్రీలు తిరుగుతూ సరికొత్త యవ్వనాన్ని అందిస్తూ ఉంటుంది.

కన్నుల చుట్టూ సున్నితంగా మసాజ్ చేస్తూ ముఖ కండరాలను రిలాక్స్ చేస్తుంది.అంతేకాకుండా ఈ మసాజర్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

నుదుటిమీద ఏర్పడే ముడతలను దూరం చేయడంతో పాటు పెదవులు, బుగ్గల మధ్య ఏర్పడే సన్నటి గీతలను దూరం చేస్తుంది.

కాంపాక్ట్‌ డిజైన్ తో స్కిన్ ఫ్రెండ్లీ టచ్‌ తో ఏ వేలలోనైనా, ఏ సందర్భంలోనైనా ఎక్కడైనా, ఉపయోగించడానికి చాలా సులభంగా ఉంటుంది.

"""/" / ఈ పరికరాన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లగలిగేంత చిన్నదిగా ఉంటుంది.అంతే కాకుండా ఇది ఎంతో తేలికగా ఉంటుంది.

ఇది చిన్న హ్యాండ్ బ్యాగ్ లో చక్కగా సరిపోతుంది.మెరుగైన ఫలితాలను పొందడానికి దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం మంచిది.

దీని ధర 199 డాలర్లు.అంటే దాదాపు 16,251 రూపాయలు అన్నమాట.

దీనితో ఏదైనా ఫంక్షన్ కి వెళ్లాలంటే త్వరగా తయారై వెళ్ళవచ్చు.కాస్త సమయం కూడా ఆదా అవుతుంది.

చదివిన ఐఐటీకి 228 కోట్ల రూపాయల భారీ విరాళం.. ఈ వ్యక్తి మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే!