ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాగుంట రాఘవకు ఊరట
TeluguStop.com
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాగుంట రాఘవకు ఊరట లభించింది.ఈ కుంభకోణంలో ఆయనకు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఈ నేపథ్యంలో రెండు వారాల పాటు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది న్యాయస్థానం.
కాగా మద్యం కుంభకోణంలో ఫిబ్రవరి 10వ తేదీన మాగుంట రాఘవను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
Fiscalité Des Gains En France : Ce Que Doivent Savoir Les Joueurs De Top 14 à Paris