సెప్టెంబర్ నుండి జియో ఫోన్..!
TeluguStop.com
ప్రముఖ భారత టెలికాం సంస్థ రిలయన్స్ జియో అతి తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్ ను అందించాలని చూస్తుంది.
జియో ఫోన్ నెక్స్ట్ గా ఈ ఫోన్ ను తీసుకువస్తున్నారు.జియో పేరిట ఓ ఫీచర్ ఫోన్ తీసుకువచ్చిన రిలయన్స్ ఇప్పుడు జియో ఫోన్ నెక్స్ట్ గా స్మార్ట్ ఫోన్ ను తెస్తున్నారు.
ఈ స్మార్ట్ ఫోన్ తో పూర్తిస్థాయి రంగంలోకి దిగుతుంది రిలయన్స్.రిలయన్స్ స్మార్ట్ ఫోన్ లను వినాయక చవితి సందర్భంగా సెప్టెం లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.
సెప్టెంబర్ 10 నుండి జియో ఫోన్ నెక్స్ట్ నెక్స్ట్ అందుబాటులోకి వస్తుదని చెబుతున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్.ఐ.
ఎల్) 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ స్మార్ట్ ఫోన్ వివరాలు వెల్లడించారు.
ఈ స్మార్ట్ ఫోన్ 4జి టెక్నాలజీతో వ్స్తుంది.గూగుల్ జియో కోసమే ప్రత్యేకంగా రూపొందించిన ఆప్టిమైజ్డ్ ఆండ్రాయిడ్ ఓ.
స్ ను దీనిలో వాడుతున్నారు.రెగ్యులర్ ఆండ్రాయిడ్ అప్ డేట్స్ ఇది తీసుకుంటుంది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ కు రియాలిటీ ఫిల్టర్స్ కూడిన స్మార్ట్ కెమెర కూడా ప్రత్యేకంగా ఉండనున్నాయట.
వాయిస్ అసిస్టెంట్, లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్, ఆటోమెటిక్ టెక్స్ట్ రీడ్ అలౌడ్ వంటి ఫీచార్లు స్పెషల్ గా ఇందులో ఉండనున్నాయి.
అయితే దీని ధర ఎంతన్నది మాత్రం నిర్ణయించలేదు.
హామీ నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్ఆర్ఐ సలహా కమిటీ ఏర్పాటు