‘న్యాయ్ పత్ర’ పేరుతో కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల
TeluguStop.com
కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదలైంది.ఈ మేరకు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ( Sonia Gandhi, Rahul Gandhi )తో కలిసి పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే మ్యానిఫెస్టోను విడుదల చేశారు.
"""/" / న్యాయ్ పత్ర( Nyay Patra ) పేరుతో మొత్తం 48 పేజీలతో మ్యానిఫెస్టోను రూపొందించారు.
ఐదు న్యాయ పథకాలతో పాటు 25 హామీలతో కాంగ్రెస్ మ్యానిఫెస్టోను తయారు చేసింది.
ఎన్నో కసరత్తులు చేసిన తరువాత మ్యానిఫెస్టో తయారు చేశామని ఆ పార్టీ నేత చిదంబరం తెలిపారు.
ఈ క్రమంలోనే మోదీ పాలనలో వృద్ధి లేదన్న చిదంబరం యూపీఏ హయాంలో 7.
8 శాతం వృద్ధి రేటు నమోదైందన్నారు.గత పదేళ్లలో జీడీపీ వృద్ధిరేటు 5.
8 శాతంగానే ఉందని వెల్లడించారు.