ఏపీలో పూర్తిగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు..!!
TeluguStop.com
ఏపీలో రిజిస్ట్రేషన్( Registrations ) సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.గత రెండు రోజులుగా మొరాయిస్తున్న సర్వర్లు( Servers ) ఇవాళ పూర్తిగా షట్ డౌన్ అయ్యాయని సమాచారం.
దీంతో రిజిస్ట్రేషన్లకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది.ఈ క్రమంలో పనులు ఆగిపోయాయంటూ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాగార్జున వందో సినిమా దర్శకుడు ఎవరో తెలిసిపోయిందా..?