Regina Cassandra : మూడు పదుల వయసు దాటినా క్యూట్ లుక్స్ తో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తోందిగా!

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ రెజీనా కసాండ్రా( Regina Cassandra ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

మొదట శివ మనసులో శృతి సినిమాతో సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రెజీనా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, పిల్లా నువ్వు లేని జీవితం లాంటి సినిమాలలో నటించి మంచి క్రేజ్ ను దక్కించుకుంది.

ఈ రెండు సినిమాలు ఆమెకు మరింత గుర్తింపును తెచ్చిపెట్టాయి.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాలలో నటించి మెప్పించింది రెజీనా.

ఇకపోతే రెజీనా తెలుగులో నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ హీరోయిన్ గా ఒక తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

ఈ మధ్యకాలంలో సినిమాలలో కనిపించడం మానేసింది.ఆమె నుంచి ఎటువంటి సినిమాలు కానీ సినిమా అప్డేట్లు కానీ విడుదల కావడం లేదు.

అయితే సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ తన అభిమానులకు చేరువుగా ఉంటుంది.

ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియా( Social Media )లో హాట్ ఫోటోషూట్లు చేస్తూ ఉంటుంది.

"""/" / ఇక ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం మనందరికీ తెలిసిందే తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ఈమె చివరగా షాకిని డాకిని( Saakini Daakini ) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

తర్వాత ఈ ముద్దుగుమ్మ సినిమాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ లేవు.సినిమా అవకాశాలు లేకపోవడంతో ఈ మధ్యకాలంలో అందాల ఆరబోతకు కూడా సై అంటోంది.

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వరుస గ్లామర్ ఫోటోషూట్స్ చేస్తోంది. """/" / మూడు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది.

కాగా తాజాగా రెజీనా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

ఆ ఫోటోలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.ఆ ఫోటోలలో స్టైలిష్ డ్రెస్ ను ధరించి అందులో తన థైస్,ఎద అందాలను చూపిస్తూ యువతను రెచ్చగొడుతోంది.

అంతేకాకుండా మత్తెక్కించే చూపులతో యువత దృష్టిని ఆకర్షిస్తోంది.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

వరుసగా నాలుగోసారి ఆ రికార్డును అందుకున్న బాలయ్య.. ఈ హీరో వేరే లెవెల్!