ఈ డ్రింక్ తాగితే చాలు..! వ్యాయామంతో అస్సలు పనిలేదు.. వారం రోజుల్లో బరువు తగ్గుతారు..!
TeluguStop.com
ఈ మధ్యకాలంలో చాలా మంది అధిక బరువు( Over Weight ) కారణంగా ఎక్కువగా బాధపడుతున్నారు.
అయితే ఈ రోజుల్లో బరువు పెరగడం అనేది ఒక సాధారణ సమస్యగా మారిపోయింది.
పొట్ట తగ్గించడానికి చాలామంది ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.అయితే ఈ సమస్యకు కొన్ని సాధారణ చిట్కాలు ఉన్నాయి.
జిమ్ కి వెళ్లడం, వ్యాయామం చేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, డైట్ మార్చడం లాంటి కొన్ని సాధారణ చిట్కాలను అనుసరించాలి.
అయితే నిత్యం వ్యాయామంతో పాటు ఆహారం కూడా మార్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
రోజువారి ఆహారంలో మార్పు చేసి ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు. """/" /
అయితే రోజు తినే ఆహారంలో పసుపును( Turmeric ) చేర్చుకోవడం వల్ల ఊబకాయం తగ్గిపోతుంది.
కానీ మరికొన్ని పానీయాలు తాగడం వలన త్వరగా బరువు తగ్గవచ్చు.హెల్త్ లైన్ లో ప్రచురించబడిన నివేదిక ప్రకారం ఊబకాయంతో బాధపడేవారు గ్రీన్ టీ( Green Tea ) తాగితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
బరువు పెరుగుతున్నట్లయితే గ్రీన్ టీ తాగవచ్చు. """/" /గ్రీన్ టీనీ రెగ్యులర్ గా తీసుకోవడం వలన బరువును అదుపులో ఉంచవచ్చు.
ఇందులో ఉండే కెఫిన్ ఇంకా కాటెచిన్ కొవ్వును కాల్చేస్తుంది.ఇక శరీరంలో కొవ్వు పెరగడం వలన స్థూలకాయ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అయితే ఊబకాయం పెరిగినప్పుడు పొట్ట కూడా పొడుచుకు వస్తుంది. """/" /
అయితే ఇతర వ్యాధుల ప్రమాదం కూడా పెరిగే అవకాశం ఉంది.
అయితే ఊబకాయాన్ని తగ్గించడంలో కలబంద ( Aloevera ) చాలా మేలు చేస్తుంది.
ఇక ఉదయాన్నే ఖాళీ కడుపుతో కలబంద నీరు తాగడం వలన బరువు అదుపులో ఉంటుంది.
దీన్ని తరచుగా తీసుకోవడం వలన బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది.సోపు నీరు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
క్రమం తప్పకుండా సోపు నీరు తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది.అలాగే స్థూలకాయం తగ్గిపోతుంది.
ఇందులో ఉండే ఫైబర్ కారణంగా బరువు తగ్గడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
తిరుమలలో గుండు కొట్టించుకోవాలంటే రూ.100 చెల్లించాల్సిందేనా? వీడియో వైరల్