ఫంగల్ ఇన్ఫెక్షన్లను కలబంద వేప.. ఉపయోగించి ఇలా తగ్గించుకోండి..
TeluguStop.com
చలికాలంలో సాధారణంగా చాలామంది ప్రజలలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి.
ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్లు చలికాలంలోనే ఎక్కువగా ఒక మనిషి నుంచి మరో మనిషికి అంటూ వ్యాధులు వ్యాప్తి చెందుతూ ఉంటాయి.
మొత్తం 300 కంటే ఎక్కువ జాతుల శిలీంద్రాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ప్రాణంపయం కూడా కలిగిస్తూ ఉంటాయి.
పెరుగుతున్న పర్యావరణ కాలుష్యం మరియు పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ శిలీంద్రాలు వ్యాప్తి చెందడానికి సులభమైన వాతావరణాన్ని సృష్టించుకుంటూ ఉన్నాయి.
ఇవే కాకుండా మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు సులభంగా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి.
అంతేకాకుండా పురాతన కాలం నుంచి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడడానికి ఆయుర్వేద వైద్యం అద్భుతమైన చికిత్సలను అందిస్తూ వస్తోంది.
అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలి ఉన్న వ్యక్తులలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
"""/"/
అలోవెరా చర్మ సమస్యలను దూరం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు.కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
యాంటీ బ్యాక్టీరియా లక్షణాలను కలబంద కలిగి ఉంటుంది.ఇంకా చెప్పాలంటే వేప ఆకులు అంటే వేప చెట్టు కాండం మన సంప్రదాయంలో వేల సంవత్సరాల నుంచి చాలా ముఖ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉన్నట్లు పూర్వీకులు భావిస్తూ వస్తున్నారు.
పూర్వం రోజుల నుంచి అత్యంత ప్రాణాంతక వ్యాధులను కూడా వేప ఆకులు ఉపయోగిస్తున్నారు.
రెండు ఫంగల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పనిచేస్తాయి . """/"/ ఇవి కాకుండా వేప ఆకుల నుంచి తీసిన రసాన్ని ప్రభావిత ప్రాంతాల్లో రాస్తే శిలీంద్రాలు నశించే అవకాశం ఎక్కువగా ఉంది.
వేప ఆకులను ఎండబెట్టి పొడి చేసి నిల్వ చేసుకోవాలి.దీనితో పాటు గంధపు పొడిని మనం సేకరించిన వేప పొడిని కలిపి పెస్ట్ లాగా చేసి దానికి కొద్దిగా పాన్ వాటర్ కలిపి ఫంగల్ ఇన్ఫెక్షన్లు ప్రభావిత ప్రాంతంలో రావచ్చు.
అంతేకాకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ప్రతి రోజు 8 నుంచి 10 క్లాసుల నీరు త్రాగడం మంచిది.
స్నానం చేసిన తర్వాత శరీరంలోని అన్ని భాగాలను బాగా తుడవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి.
అకీరాను చూసి అది నేర్చుకున్నాను… చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!