టీఎస్ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు..!!
TeluguStop.com
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
ఈ మేరకు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఎలక్షన్ జరపాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే టీఎస్ ఆర్టీసీలో గత మూడేళ్లుగా యాజమాన్యం గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించని సంగతి తెలిసిందే.
బృందావనం సినిమాలో శ్రీహరి పాత్ర కోసం మొదట ఆ స్టార్ హీరోను తీసుకోవాలనుకున్నారా .?