ధనలక్ష్మి మంత్రం 40 శుక్రవారంలలో 108 సార్లు చదివితే మీ ఇంట్లో ధనవర్షం కురవడం ఖాయం..!

ధనలక్ష్మి మంత్రం 40 శుక్రవారంలలో 108 సార్లు చదివితే మీ ఇంట్లో ధనవర్షం కురవడం ఖాయం!

చాలామంది ప్రజలు డబ్బులు సంపాదించడానికి చాలా రకాల కష్టాలు పడుతున్నారు.ఆ ధనలక్ష్మి దేవి( Dhanalakshmi Devi ) అనుగ్రహం లేకపోతే మీరు ఎంత కష్టపడి డబ్బు సంపాదించిన అది మీ చేతిలో నిలవకుండా ఉంటుంది.

ధనలక్ష్మి మంత్రం 40 శుక్రవారంలలో 108 సార్లు చదివితే మీ ఇంట్లో ధనవర్షం కురవడం ఖాయం!

అలాంటి సమయంలో దైవ శక్తిని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని మంత్రాలు మనకు పురాణాలలో ఉన్నాయి.

ధనలక్ష్మి మంత్రం 40 శుక్రవారంలలో 108 సార్లు చదివితే మీ ఇంట్లో ధనవర్షం కురవడం ఖాయం!

అలాంటి ధనలక్ష్మి మహా మంత్రం( Dhanalakshmi Maha Mantram ) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ మంత్రం పఠనం చేయడం వల్ల ధనలక్ష్మి దేవి మీ ఇంట్లోకి వస్తుంది.

అంతేకాకుండా ఈ ధనలక్ష్మి మహా యంత్రం చదవడం ద్వారా మీ పాత అప్పుల నుంచి త్వరగా బయటపడవచ్చు.

"""/" / అంతేకాకుండా ధనలక్ష్మి దేవి అనుగ్రహం మీ పై ఎప్పుడూ ఉంటుంది.

అలాంటి వేల సంవత్సరాల నాటి ప్రసిద్ధమైనటువంటి మంత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే ఈ మంత్రం చదవడం ద్వారా మీరు అన్ని కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.

ఈ మంత్రం ఎలా చదవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఈ మంత్రాన్ని చదవాలంటే ప్రతి శుక్రవారం( Friday ) ఉదయం తెల్లవారుజామున నిద్ర లేచి స్నానాలు ముగించి మహాలక్ష్మి దేవి చిత్రపటం ముందు రెండు ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి, అగరవత్తులు పెట్టి ఆ తర్వాత ఈ క్రింది మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

"""/" / మంత్రం జపించిన తర్వాత పాలతో ఉడికించిన అన్నాన్ని పాయసం( Payasam ) చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి.

ఇలా 40 శుక్రవారలు చేస్తే మీ ఆర్థిక సమస్యలు దూరం అవుతాయని పండితులు చెబుతున్నారు.

ధనలక్ష్మి మంత్రం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీ రంగ ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురామ్ శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం.

ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం 108 సార్లు జపించాలి అని పండితులు చెబుతున్నారు.

రోడ్డు దాటుతున్న మహిళను వేగంగా వచ్చిన కారు ఎలా గుద్దిందో చూడండి!