మహారాష్ట్ర ఎన్సీపీలో తిరుగుబాటు..!
TeluguStop.com
మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి సంచలనంగా మారాయి.ఎన్సీపీ నేత అజిత్ పవార్ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బీజేపీ మంత్రులతో కలిసి ఆయన రాజ్ భవన్ కు వెళ్లారని సమాచారం.
అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న అజిత్ పవార్ సీఎం షిండే వర్గానికి మద్ధతు తెలపనున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎం పదవిని అప్పజెప్పనున్నారనే వార్తలు జోరుగా కొనసాగుతున్నాయి.
కుక్క కోసం వెరైటీ సూట్‌కేసు కొన్న ఎన్నారై.. దీని ధర ఎన్ని లక్షలో తెలిస్తే..!