మనోజ్ సినిమా ఆగిపోవడానికి మౌనిక కారణమా.. అసలేం జరిగిందంటే?

మంచు మనోజ్ ప్రస్తుతం తక్కువ సంఖ్యలో సినిమాలలో నటిస్తున్నారు.కొన్నేళ్ల క్రితం మనోజ్ ప్రకటించిన అహం బ్రహ్మస్మి మూవీ ఆగిపోయిన సంగతి తెలిసిందే.

భారీ బడ్జెట్ తో ప్రకటించిన ఈ సినిమా విడుదలై ఉంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేదని చాలామంది భావిస్తున్నారు.

భూమా మౌనికకు ఇప్పటికే పెళ్లి జరగడం, మౌనికకు ఒక కొడుకు ఉండటం కూడా మోహన్ బాబుకు కోపం తెప్పించిందని బోగట్టా.

మౌనిక మంచి మాటకారి ఆమెకు పాలిటిక్స్ లో సక్సెస్ సాధించాలన్న కోరిక సైతం ఉందని బోగట్టా.

మౌనిక ఆస్తుల విలువ 2000 కోట్ల రూపాయలు అని సమాచారం.మోహన్ బాబు ఫ్యామిలీకి కోడళ్ల ద్వారా ఊహించని స్థాయిలో ఆస్తులు వచ్చాయని సమాచారం అందుతోంది.

భూమా మౌనిక మెతక మాత్రం కాదని తెలుస్తోంది.ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంతో మౌనిక ముందడుగులు వేశారని బోగట్టా.

"""/" / భూమా మౌనిక ప్రస్తుతం టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.అయితే కర్నూలు వైసీపీ నేతలతో భూమా మౌనికకు సత్సంబంధాలు ఉన్నాయి.

మోహన్ బాబుకు పిల్లల విషయంలో ఎంతో అభిమానం ఉందని పిల్లలకు ఎలాంటి కష్టం వచ్చినా ఆయన తట్టుకోలేరని సమాచారం అందుతోంది.

భూమా మౌనిక కొడుకు విషయంలో మోహన్ బాబు ఫ్యామిలీ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.

"""/" / భూమా మౌనికతో ప్రేమ వల్ల మనోజ్ కు అహం బ్రహ్మస్మి విషయంలో సపోర్ట్ లభించలేదని తెలుస్తోంది.

మనోజ్ తన సినీ కెరీర్ లో వైవిధ్యమైన కథలను ఎంచుకున్నారు.మనోజ్ కు అభిమానుల్లో పాజిటివ్ ఒపీనియన్ ఉంది.

మంచు ఫ్యామిలీపై చాలా మందిలో నెగిటివిటీ ఉన్నా మనోజ్ పై మాత్రం ప్రేక్షకుల్లో ఎలాంటి నెగిటివిటీ లేదు.

పెళ్లి తర్వాత మనోజ్ కు కెరీర్ పరంగా కలిసిరావాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఓర్నీ… బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునేది ఇందుకేనా రేవంతూ ?