రాజమౌళి కి అల్లు అరవింద్ మీద ఎందుకంత కోపం అంటే..?

ప్రస్తుతం ఇండియా లో ఉన్న ప్రతి ఒక్క హీరో ఆయన డైరెక్షన్ లో ఒక్క సినిమాలో అయిన నటిస్తే చాలు అనుకునేలా చేసిన ఒకే ఒక్క తెలుగు డైరెక్టర్ రాజమౌళి.

ఈయన ఒక ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి ఈయన సినిమాల్లో ఒక ఎమోషన్ ఉంటుంది ఒక హీరోని ధీరుడు లా చూపించే ఒకే ఒక్క ఇండియన్ డైరెక్టర్ రాజమౌళి.

ఇక ఇది ఇలా ఉంటే చాలా రోజులుగా నెట్టింట్లో వైరల్ అవుతున్నా విషయం ఏంటంటే రాజమౌళికి అల్లు అరవింద్ మీద కోపం ఉందట ఎందుకు అంటే """/" / రాజమౌళి చాలా కష్టపడి తీసిన మగధీర సినిమాని రాజమౌళి హిందీ లో కూడా రిలీజ్ చేద్దాం అని చెపితే ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ వద్దు, ఒక తెలుగులోనే రిలీజ్ చేద్దాం అని చెప్పి అడ్డుకున్నాడట దాంతో అప్పటి నుంచి రాజమౌళి అల్లు అరవింద్ మీద కోపం తో ఉన్నాడట ఆ కారణం చేతనే అల్లు అరవింద్ ఎన్ని సార్లు తన కొడుకు అయిన అల్లు అర్జున్ తో సినిమా చేయమని అడిగిన సినిమా చేయకుండా సాకులు చెప్తున్నాడని నెట్లో ఒక న్యూస్ వైరల్ అవుతుంది.

"""/" / అయితే ఇదంతా నిజమా, అబద్దమా అనే విషయం పక్కన పెడితే మగధీర ని హిందీలో రిలీజ్ చేస్తే అక్కడ కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టేది ఈ సినిమా అప్పుడే 2009 లోనే తెలుగు సినిమా స్టామినా ఏంటి అనేది బాలీవుడ్ జనాలకి కూడా తెలిసేది.

2015 లో వచ్చిన బాహుబలి తో పాన్ ఇండియా మూవీస్ స్టార్ట్ అయ్యాయి కానీ మగధీర ని అప్పుడు హిందూలో కూడా రిలీజ్ చేస్తే ఒక 6 సంవత్సరాల ముందే పాన్ ఇండియా సినిమా వచ్చేది అని సినిమా అభిమానులు వల్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

నాగార్జునతో అలాంటి సినిమా తీస్తానని చెబుతున్న అనిల్ రావిపూడి.. ఈ కాంబో సాధ్యమేనా?