దూకుడు తగ్గించిన రానా… స్లో గా సినిమాలు చేయడానికి కారణం ఏంటంటే..?

లీడర్ సినిమా( Leader Movie )తో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రానా.

ఆ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఈ సినిమా ఇచ్చిన బుస్టాప్ తో తను వరుసగా సినిమాలు చేయాలనే ప్రయత్నాన్ని చేశాడు.

కానీ హీరోగా తను ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు.ఇక దాంతో బాహుబలి( Baahubali ) లాంటి సినిమాలో విలన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.

ఇక ఎవ్వరి కథలో అయిన ఎలాంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్న కూడా దానికి రానా( Rana Daggubati ) అయితేనే బాగా సెట్ అవుతాడు అని మేకర్స్ అందరి మదిలో మెదిలేంతలా తను ఒక మంచి గుర్తింపును అయితే సంపాదించుకున్నాడు.

"""/"/ ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆయన తేజ డైరెక్షన్ లో రాక్షస రాజా( Rakshasa Raja ) అనే సినిమా చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా పాన్ ఇండియా లో సూపర్ సక్సెస్ ను అందుకుంటుందని రానా చాలా మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నాడు.

ఇక రానా ఇంతకుముందు వరకు చాలా ఫాస్ట్ గా సినిమాలను చేస్తూ అన్ని భాషల్లో సినిమాలను కవర్ చేస్తూ వచ్చాడు.

కానీ ఇప్పుడు ఎందుకు తను సినిమాలు తగ్గించినట్టు అనేది తెలియాల్సి ఉంది.ఇక రాక్షస రాజా సినిమాతో ఎలాగైనా ప్రేక్షకుల్లో పాజిటివ్ ఇంప్రెషన్ కొట్టేయాలని కూడా తను ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది.

ఇక అందుకే సినిమాల్లో నెగటివ్ పాత్రలు( Negative Roles ) చేయకూడదని ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది.

"""/"/ ఇక ఈ క్రమంలోనే ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధించి చూపిస్తాడు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది.

ఇక తేజ రానా కాంబినేషన్ లో ఇంతకుముందే నేనే రాజు నేనే మంత్రి( Nene Raju Nene Mantri ) అనే సినిమా తెరకెక్కింది.

అయితే రానా తేజ ఇద్దరు ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధించారు.ఇక దానివల్లే రానా మరోసారి తేజకి అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

చూడగానే కన్నీళ్లు వచ్చాయి.. దండం పెట్టేసిన రేణు దేశాయ్.. పోస్ట్ వైరల్!