Mahesh Babu : మహేష్ బాబు ఆ సూపర్ హిట్ సినిమాను ఎందుకు వదులుకున్నాడు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న మహేష్ బాబు( Mahesh Babu ).

వరుస సినిమాలు చేస్తూ ఆయనకంటు ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఆయన సినిమాలతో ప్రేక్షకులందరిని అలారిస్తు వస్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలో ఆయన ప్రస్తుతం రాజమౌళి( Rajamouli ) దర్శకత్వం లో ఒక సినిమాను చేస్తున్నాడు.

ఆయన అడ్వెంచర్ కు సంబంధించిన పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాని కూడా రాజమౌళి భారీ ఎత్తున తీస్తున్నట్టు గా తెలుస్తుంది.

"""/"/ మరి ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనే విషయంలో క్లారిటీ లేదు.

కానీ ఈ సినిమా తొందరలోనే సెట్స్ మీదకి వెళ్లబోతున్నట్టుగా సినిమా యూనిట్ నుంచి సమాచారమైతే అందుతుంది.

ఇక ఇదిలా ఉంటే తమిళ్ డైరెక్ట్ అయిన మురుగదాస్( Murugadoss ) మహేష్ బాబు తో ఒక సినిమా తీయాలని అప్పట్లో ప్లాన్ చేశాడు.

తుపాకీ సినిమా( Tupaki Movie )ని తెలుగు వర్షన్ లో మహేష్ బాబు తో తీద్దామని మురుగదాస్ ప్లాన్ చేసినప్పటికీ మహేష్ బాబు మాత్రం దానికి ఒప్పుకోలేదు.

దానివల్ల ఆ సినిమాని తమిళం లో తీసి తెలుగులో డబ్ చేశారు.ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది.

"""/"/ విజయ్ తో చేసిన దానికంటే మహేష్ బాబు తో తీసి ఉంటే ఈ సినిమాకి ఇంపాక్ట్ ఇంకా వేరేలా ఉండేదని చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు.

ఇక మొత్తానికైతే మహేష్ బాబు ఒక హిట్టు సినిమాని మిస్ చేసుకున్నాడనే చెప్పాలి.

ఇక ఆ తర్వాత మురుగదాస్ తో స్పైడర్ సినిమా చేసిన విషయం మనకు తెలిసిందే.

ఇక అప్పటినుంచి మహేష్ బాబు ఏ తమిళ డైరెక్టర్( Tamil Director ) కి కూడా అవకాశం ఇవ్వడం లేదు.

ఇక మహేష్ బాబు కూడా వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు కదులుతున్నాడు.

లండన్‌: ఇదేం ఖర్మరా బాబు.. లక్ష అద్దె కట్టినా చిల్లుల కొంపే.. భారతీయుడి ఆవేదన!