అబ్దుల్ కలామ్ గారి పొడవాటి హెయిర్ స్టైల్ వెనుక అసలు కథేంటో మీకు తెలుసా ? అదేంటో చూడండి....

సినిమాల్లో ఒక్కో హీరో కి ఒక్కో హెయిర్ స్టైల్ ఉంటుంది వారి హెయిర్ స్టైల్స్ ని యూత్ ఫాలో అవుతుంటారు.

హీరో లే కాకుండా క్రికెట్ ఆటగాళ్లు కూడా రకరకాల హెయిర్ స్టైల్స్ మారుస్తూ ఉంటారు.

వారికి దీటుగా దేశం అంత చర్చించుకున్న హెయిర్ స్టైల్ మాజీ రాష్ట్రపతి భారత్ రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి హెయిర్ స్టైల్.

మన దేశంలోనే ఆయన హెయిర్ స్టైల్ ఒక ట్రేడ్ మార్క్ ,అసలు ఆయన పొడవాటి హెయిర్ స్టైల్ వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా ? ఆయన హెయిర్ స్టైల్ మీద రకరకాల కథలు ఉన్నాయి అవేంటో చూద్దాం.

H3 Class=subheader-styleఅబ్దుల్ కలామ్ గారి హెయిర్ స్టైల్ కి కారణం /h3p తమిళనాడు లోని రామనతపురం లో ఉండే అబ్దుల్ కలాం గారి పూర్వికులు పొడవాటి జుట్టు పెంచడం ఆనవాయితీగా ఉండేదట , అబ్దుల్ కలాం గారు కూడా ఆయన పూర్వీకుల ఆచారాలను తన చిన్నతనం నుండి పాటించేవారు.

ఆ ఆచారాన్ని ఆయన ఎప్పుడూ తప్పలేదు ఆయన చనిపోయేవరకు అదే హెయిర్ స్టైల్ ని ఫాలో అయ్యారు.

న్యూ ఢిల్లీ లో ఆయన పూర్వీకులకు సంబందించిన సెలూన్ ఉండేది ఆయన ఎప్పుడూ అక్కడే హెయిర్ కట్ చేయించుకునేవారు , చేయించుకున్న ప్రతి సారి కనీసం 500 రూపాయలు చెల్లించేవారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ H3 Class=subheader-styleఢిల్లీ లో పూర్వీకులకి సంబందించిన సెలూన్/h3p అజ్మద్ హాబీబ్ ఆయన తండ్రి హాబీబ్ అహ్మద్ ఇద్దరు సెలూన్ నడిపే వారు , వారే కొన్ని సంవత్సరాలు కలామ్ గారికి కటింగ్ చేసేవారు.

అబ్దుల్ కలాం గారికి చిన్నగా కటింగ్ తీసునపుడల్లా కలామ్ గారికి అది నచ్చేది కాదంట .

అబ్దుల్ కలాం గారు ఆయన హెయిర్ స్టైల్ కి మాత్రమే ప్రసిద్ధి కాదు ఆయన దేశానికి చేసిన సేవలకు , ఆయన కల్మషం లేని చిరునవ్వు కు ఆయన మేధస్సు కు ఆయన మాటలకు మన దేశం నుండే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ H3 Class=subheader-styleఆయన హెయిర్ స్టైల్ పైన ఇంకో స్టోరీ/h3p అబ్దుల్ కలామ్ గారికి చిన్నప్పటి నుండి ఒక చెవి చిన్నదిగా సగభాగమే ఉండేదట , దానితో కలామ్ గారు దానిని కవర్ చేయడానికి తన జుట్టును పెద్దగా పెంచారంట.

అదే హెయిర్ స్టైల్ ని చనిపోయేవరకు ఫాలో అయ్యారట.

గాయాన్ని మొక్కతో నయం చేసుకుంటున్న ఒరంగుటాన్.. ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు..