రవితేజ మరో సినిమా ఓకే..!

రవితేజ మరో సినిమా ఓకే!

మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం వరుస క్రేజీ సినిమాలు చేస్తున్నాడు.క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ఖిలాడితో మళ్లీ నిరాశపరచాడు.

రవితేజ మరో సినిమా ఓకే!

ఇక రాబోతున్న రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, ధమాకా సినిమాలతో తన సత్తా చాటాలని చూస్తున్నారు.

రవితేజ మరో సినిమా ఓకే!

ఈ సీనిమాల తర్వాత రవితేజ మరో సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తుంది.సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని డైరక్షన్ లో రవితేజ హీరోగా ఒక సినిమా రాబోతుందట.

కెమెరా మెన్ గానే కాదు నిఖిల్ తో సూర్య వర్సెస్ సూర్య సినిమాని డైరెక్ట్ చేశాడు కార్తిక్ ఘట్టమనేని.

ఆ సినిమా తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మెగా ఫోన్ పడుతున్నాడు.కార్తిక్ చెప్పిన కథకు రవితేజ ఫిదా అయ్యారట.

కథ ఓకే అవడమే ఆలస్యం వెంటనే సినిమా చేసేద్దామని చెప్పారట.త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని టాక్.

ఈ సినిమాను ఓ బడా బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుందని తెలుస్తుంది.రవితేజ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుందని చెప్పుకుంటున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుండగా ధమాకా, రావణాసుర సినిమాలు కూడా ఈ ఇయర్ లోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు రవితేజ.

చరణ్ మూవీ ఆడియో రైట్స్ కు రికార్డ్ రేట్.. ఫ్లాపులొస్తున్నా చరణ్ క్రేజ్ తగ్గట్లేదుగా!

చరణ్ మూవీ ఆడియో రైట్స్ కు రికార్డ్ రేట్.. ఫ్లాపులొస్తున్నా చరణ్ క్రేజ్ తగ్గట్లేదుగా!