రతిక డీజే టిల్లు రాధిక సేమ్ టు సేమ్.. పులిహోర కలపడంలో ఈమెకు ఈమే సాటి అంటూ?

రతిక డీజే టిల్లు రాధిక సేమ్ టు సేమ్ పులిహోర కలపడంలో ఈమెకు ఈమే సాటి అంటూ?

డీజే టిల్లు సినిమాలో రాధిక పాత్రలో నటించి నేహా శెట్టి( Neha Shetty ) మంచి పేరు సంపాదించుకున్నారు.

రతిక డీజే టిల్లు రాధిక సేమ్ టు సేమ్ పులిహోర కలపడంలో ఈమెకు ఈమే సాటి అంటూ?

ఈ సినిమాలో రాధిక పాత్రలో ఉండే వేరియేషన్స్ గురించి తెలిసిందే.ఒకరికి తెలీకుండా మరొకరితో లవ్, ఎఫైర్స్ పెట్టుకుని ఒకరి హత్యకు కారణమై రాధిక చివరకు జైలు పాలవుతుంది.

రతిక డీజే టిల్లు రాధిక సేమ్ టు సేమ్ పులిహోర కలపడంలో ఈమెకు ఈమే సాటి అంటూ?

నిజ జీవితంలోని అమ్మాయిల స్వభావాన్ని ప్రతిబింబించే విధంగా ఈ సినిమాలో రాధిక రోల్ ఉంటుందనే సంగతి తెలిసిందే.

అయితే బిగ్ బాస్ హౌస్( Bigg Boss House ) లో ఉన్న రతికను చాలామంది రాధికతో పోలుస్తున్నారు.

హౌస్ లో ఒక్కో కంటెస్టెంట్ తో కొంతకాలం పులిహోర కలుపుతూ రతిక వార్తల్లో నిలుస్తున్నారు.

కొన్నిరోజుల క్రితం వరకు పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) తో ప్రేమాయణం సాగించిన రతిక ప్రస్తుతం ప్రిన్స్ యావర్( Prince Yavar ) తో పులిహోర కలుపుతున్నారు.

రతిక డీజే టిల్లు రాధిక సేమ్ టు సేమ్ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

"""/" / రతిక బిగ్ బాస్ సొంత పుత్రిక అని అందువల్లే ఏ కంటెస్టెంట్ విషయంలో చెయ్యని ఫేవర్స్ రతిక విషయంలో చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం నడిపిన రతిక బిగ్ బాస్ హౌస్ లో ఇష్టానుసారం ప్రవర్తించడం వల్ల బిగ్ బాస్ అభిమానుల దృష్టిలో చులకన అవుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

"""/" / రతిక బిగ్ బాస్ షోలో విజేతగా నిలవడం కోసం చాలామంది కంటెస్టెంట్లను వాడుకుంటోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బిగ్ బాస్ షో కోసం రతిక భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

రతిక బిహేవియర్ విషయంలో నెటిజన్ల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.

బిగ్ బాస్ షో లాంఛింగ్ ఎపిసోడ్ మంచి రేటింగ్ ను సొంతం చేసుకోగా మిగతా ఎపిసోడ్స్ ఎలాంటి రేటింగ్ ను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.

పూరి జగన్నాధ్ సినిమాలో విజయ్ సేతుపతి ఎలా కనిపించబోతున్నాడు..?

పూరి జగన్నాధ్ సినిమాలో విజయ్ సేతుపతి ఎలా కనిపించబోతున్నాడు..?