రష్మిక కుక్క బిస్కెట్లు అసలు విషయం ఏంటీ అంటే..!

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ అసహ్యంగా చీప్‌గా కుక్క బిస్కట్లు తింటుందని, ఆమెకు ఆ బిస్కట్లు అంటే చాలా ఇష్టం అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం అవుతుంది.

ఆ ఇంటర్వ్యూలో రష్మిక కుక్క బిస్కట్లు తనకు ఇష్టం అంటూ మాట్లాడటం జరిగింది అంటూ చాలా మంది అనుకున్నారు.

అయితే అసలు విషయం ఏంటీ అంటే అది సరదాగా నితిన్‌ పుట్టించిన పుకారు.

నితిన్‌ ఆమెను ఆట పట్టించేందుకు అలాంటి ప్రచారంను మొదలు పెట్టాడు. """/"/తాజాగా భీష్మ ప్రీ రిలీజ్‌ వేడుకలో రష్మిక బ్యూటీ రహస్యం ఆమె తినేవి అంటూ మాట్లాడాడు.

ఆ సమయంలో రష్మిక తాను కుక్క బిస్కట్లు తినను అంటూ చెప్పే ప్రయత్నం చేసింది.

నితిన్‌ సరదాగా వ్యాఖ్యలు చేశాడంటూ ఆమె చెప్పుకొచ్చింది.మొత్తానికి నితిన్‌ సరదాగా చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో పాటు రష్మిక పరువు పోయేలా చేశాయంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

"""/"/ప్రస్తుతం వీరిద్దరు భీష్మ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉన్నారు.

మరో రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.భారీ అంచనాలున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వంశీ నిర్మించాడు.

ఈ సినిమాకు క్లీన్‌ యూ సెన్సార్‌ రావడం జరిగింది.ఈనెల 21న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై నితిన్‌ చాలా నమ్మకం పెట్టుకున్నాడు.

నేను సంపాదించిన ఆస్తులు నాకు సుఖాన్ని ఇవ్వలేదు : నటి జయసుధ