రష్మిక స్విమ్ సూట్.. రచ్చ రచ్చ..!
TeluguStop.com
కన్నడ భామ రష్మిక మందన్న ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది.కెరియర్ పరంగా సూపర్ ఫాం లో ఉన్న అమ్మడు తెలుగు, తమిళ భాషలతో పాటుగా బాలీవుడ్ లో కూడా సందడి చేస్తుంది.
రీసెంట్ గా అమితాబ్ తో గుడ్ బై సినిమా చేసిన రష్మిక ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకోగా అది కాస్త నిరాశపరచింది.
ఇక ఈమధ్యనే మాల్దీవ్స్ లో అమ్మడు ఎంజాయ్ చేసి వచ్చింది.ఇక లేటెస్ట్ గా ట్రావెల్ లీజర్ మేగజైన్ కోసం ఓ రేంజ్ లో రెచ్చిపోయింది రష్మిక.
స్విమ్ సూట్ తో రష్మిక చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.ఓ పక్క తన అభినయంతో మెప్పిస్తూనే మరోపక్క ఇలా ఫోటో షూట్స్ తో రష్మిక చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.
రష్మిక స్విం సూట్ చూసి కుర్రాళ్లంతా పిచ్చెక్కిపోతున్నారు.అందంలోనూ.
అభినయంలోనూ శ్రీవల్లి తగ్గేదేలే అన్నట్టుగా ఉంది.ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్న రష్మిక దళపతి విజయ్ వారసుడు సినిమాలో నటిస్తుంది.
రష్మిక చేస్తున్న ఈ గ్లామర్ షో ఆమెకి మరింత క్రేజ్ తెచ్చిపెడుతుంది.ట్రావెల్ లీజర్ మేగజైన్ కోసం రష్మిక ఓ రేంజ్ లో రెచ్చిపోయిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.