వాటికి రష్మిక సర్జరీ చేయించుకుందా.. ఈ లుక్ వెనుక అసలు రీజన్ ఇదేనా?

వాటికి రష్మిక సర్జరీ చేయించుకుందా ఈ లుక్ వెనుక అసలు రీజన్ ఇదేనా?

నేషనల్ క్రష్ రష్మికకు సోషల్ మీడియాలో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

వాటికి రష్మిక సర్జరీ చేయించుకుందా ఈ లుక్ వెనుక అసలు రీజన్ ఇదేనా?

వరుస ప్రాజెక్ట్ లతో రష్మిక బిజీగా ఉండగా ఒక్కో ప్రాజెక్ట్ కు ఈమె పారితోషికం 5 నుంచి 6 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

వాటికి రష్మిక సర్జరీ చేయించుకుందా ఈ లుక్ వెనుక అసలు రీజన్ ఇదేనా?

అయితే రష్మిక( , Rashmika ) లేటెస్ట్ ఫోటోలను చూసిన నెటిజన్లు ఒకింత షాకవుతున్నారు.

రష్మిక ముక్కు, పెదాలకు సర్జరీ చేయించుకున్నారా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

రష్మిక ఈ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.మరి కొందరు మాత్రం రష్మిక మేకప్ కు సంబంధించి ఏదో పొరపాటు జరిగిందని అందుకే ఆమె ఈ విధంగా కనిపిస్తున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పుష్ప2( Pushpa 2 ) సినిమాతో పాటు నితిన్ వెంకీ కుడుముల( Venky Kudumula ) కాంబో మూవీలో రష్మిక నటిస్తుండగా ఈ రెండు ప్రాజెక్ట్ లపై అంచనాలు పెరుగుతున్నాయి.

"""/" / రష్మిక టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఇతర స్టార్ హీరోలకు జోడీగా నటించాలని ఆశ పడుతుండగా ఆ ఆశ ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి.

రష్మిక రేంజ్ ను పెంచే ప్రాజెక్ట్ లలో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఇతర భాషల ప్రాజెక్ట్ లతో కూడా రష్మిక సత్తా చాటుతుండటం గమనార్హం.

రష్మిక పలు వివాదాల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తున్నారు.రష్మిక వాటికి దూరంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

"""/" / రష్మిక రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా గ్లామర్ రోల్స్ కంటే అభినయ ప్రధాన పాత్రల్లో ఆమె ఎక్కువగా నటిస్తుండటం గమనార్హం.

రష్మికకు సోషల్ మీడియా ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని రేంజ్ లో పెరుగుతోంది.రష్మిక భిన్నమైన ప్రాజెక్ట్ లతో ముందడుగులు వేస్తుండగా ఆమె నటిస్తున్న ప్రాజెక్ట్ లకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

స్టార్ హీరోయిన్ రష్మిక తన క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులు ఫిదా అయ్యేలా చేశారు.

స్నానం చేసిన వెంట‌నే ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కూడ‌దు.. తెలుసా?

స్నానం చేసిన వెంట‌నే ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కూడ‌దు.. తెలుసా?