నేషనల్ క్రష్ వర్కౌట్స్ వీడియో చూసారా.. మరి ఇంత అందాల ఆరబోత ఏంటి రష్మిక?
TeluguStop.com

గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న ను నేషనల్ క్రష్ గా అభిమానులు ఎంతో అభిమానంగా పిలుచు కుంటారు.


ఈమె నిన్న మొన్నటి వరకు సౌత్ హీరోయిన్ గా మాత్రమే అందరికి తెలుసు.


అయితే పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత నుండి రష్మిక మెల్లమెల్లగా అంతటా గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ అందుకుని పాన్ ఇండియా హీరోయిన్ గా మారి పోయింది.
ఈమె కెరీర్ లో సరిలేరు నీకెవ్వరూ, భీష్మ, పుష్ప లాంటి సక్సెస్ లు వచ్చాయి.
అయితే ఇటీవలే ఈమెకు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో వచ్చి విఫలం అయ్యింది.
ఈ సినిమా రిలీజ్ కు ముందు భారీ హైప్ వచ్చింది.కానీ ఈమెకు సక్సెస్ మాత్రం దక్కలేదు.
దీంతో ఈమెకు ప్లాప్ రావడంతో కొద్దిగా డీలా పడిన మళ్ళీ పడిలేచిన కెరటంలా రష్మిక మళ్ళీ వరుస సినిమా షూటింగులతో బిజీ అయ్యింది.
వరుస అవకాశాలు వస్తుండడంతో ఈమె ఫిట్నెస్ విషయంలో చాలా కేర్ తీసుకుంటుంది. """/"/ఫిట్ గా ఉంటేనే గ్లామర్ పరంగా ఈమెకు అవకాశాలు వరిస్తాయని నమ్మకంగా ఉంది.
అందుకే రష్మిక ఫిట్నెస్ మీద ఎక్కువ ద్రుష్టి పెడుతుంది.తాజాగా ఈమె షేర్ చేసిన వీడియో చూస్తేనే తెలుస్తుంది.
రష్మిక ఎంత శ్రద్ధ చూపిస్తుంది.ఈమె డెడికేషన్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నాయి.
"""/"/
ఈమె ఈ వీడియోలో ఫిట్నెస్ కోసం జిమ్ లో చెమటలు చిందిస్తుంది.
అలాగే ఈమె జిమ్ లో కూడా అందాలను ఆరబోస్తూ కుర్రకారుని ఫిదా చేస్తుంది.
ఏంటమ్మా రష్మిక ఆ అందం.జిమ్ లో కూడా వేడి పుట్టిస్తావా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రెసెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ప్రెసెంట్ రష్మిక మందన్న పుష్ప 2 తో పాటు బాలీవుడ్ లో రెండు మూడు సినిమాల్లో నటిస్తుంది.
ఈ విధంగా దీపం పెట్టారంటే ఇంట్లో దోమలు పరార్ అవ్వాల్సిందే!