ఘాటు అందాలతో సెగ పుట్టిస్తున్న రష్మిక మందన్న.. థైస్ మాములుగా లేవుగా?
TeluguStop.com
సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ లు ఎప్పటికప్పుడు ట్రెండీని ఫాలో అవుతూ ఉంటారు.
ప్రతి విషయంలో తామే ముందుండాలి అని అనుకుంటారు.ముఖ్యంగా అందం విషయంలో మాత్రం తోటి హీరోయిన్లతో పోటీకి వస్తుంటారు.
వేసుకునే డ్రెస్ నుంచి చెప్పుల వరకు మంచి మంచి డిజైన్లను ఫాలో అవుతూ ఉంటారు.
ఇక ఎప్పటికప్పుడు తమ అందాలను ప్రేక్షకులకు పరిచయం చేయాలి అని తపన పడుతూ ఉంటారు.
ఇక అందుబాటులో సోషల్ మీడియా ఉండటంతో అందులో తమ అందాల ఆరబోత ను చేస్తుంటారు.
చిన్న హీరోయిన్లు అవకాశాల కోసం చేస్తే స్టార్ హీరోయిన్లు మాత్రం మేమెందుకు తగ్గాలి అన్నట్టుగా గ్లామర్ షో చేస్తున్నారు.
అందులో రష్మిక మందన్న ఒకరిని చెప్పాలి. """/"/
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కన్నడ బ్యూటీ రష్మిక.
ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఓ రేంజ్ లో పరుగులు తీస్తుంది.
ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ బ్యూటీ పేరు బాగా హాట్ టాపిక్ గా మారింది.
అతి తక్కువ సమయంలో ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న రష్మిక. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన పాన్ ఇండియా లెవెల్ లో దూసుకెళ్తుంది.
ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది ఈ కన్నడ బ్యూటీ.
తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన గీతగోవిందం, మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు, నితిన్ తో చేసిన భీష్మ సినిమాలు చేసి స్టార్ హోదాకు చేరుకుంది.
అలా వరుసగా మంచి మంచి సక్సెస్ లు అందుకోగా ఇప్పుడు ఎవరికి అందనంత లెవెల్ లో దూసుకెళ్తుంది.
"""/"/
పైగా బాలీవుడ్, కోలీవుడ్ నుంచి కూడా వరుస ఆఫర్స్ రావటంతో అక్కడ కూడా చాలా బిజీగా మారింది.
దీంతో ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ గా మారింది.ఎంత బిజీ లైఫ్ లో ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియా వైపు అప్పుడప్పుడు తొంగి చూస్తూ అందులో బాగా పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది.
కెరీర్ మొదట్లో అంత గ్లామర్ షో చేసినట్లు ఎప్పుడు కనిపించలేదు రష్మిక.ఇప్పుడు ఈ బ్యూటీ నేషనల్ క్రష్ కావడంతో నేనెందుకు తగ్గాలి అన్నట్లుగా ఓ రేంజ్ లో గ్లామర్ షో చేస్తుంది.
ఇక ప్రతిరోజు ఫోటోషూట్లు చేయించుకుంటూ వెంటనే వాటిని నెట్టింట్లో పెట్టి బాగా రచ్చ చేస్తుంది.
అప్పుడప్పుడు సినిమాకు బ్రేక్ దొరికితే చాలు బయట దేశాలలో తిరుగుతూ హల్చల్ చేస్తుంది.
ఇక మొత్తానికి ఈ బ్యూటీ కి ఇప్పుడు బాగా కలిసి వచ్చింది.కొత్త హీరోయిన్స్ ఎంత మంది వచ్చినా కూడా ఈ బ్యూటీని మాత్రం అసలు వదలట్లేదు దర్శకనిర్మాతలు.
ఇక ధైర్యం చూసుకునే రష్మిక రోజురోజుకి మరింత పరుగులు తీస్తుంది. """/"/
ఇక తాజాగా మరికొన్ని ఫోటో షూట్ లు చేయించుకోగా వాటిని తన ఇన్ స్టా లో పంచుకుంది.
అందులో తను ఎద నుంచి థైస్ వరకు ఒక షార్ట్ డ్రెస్ వేసుకుంది.
ఇక మిగతా క్లాత్ మొత్తం కింద వేసి షో చేసింది.ఇక ఆ ఫోటోలో తను బాగా ఎక్స్పోజ్ చేసింది.
ఇక అందులో థైస్ అందాలు మాత్రం మామూలుగా లేవని చెప్పాలి.నిజానికి తన ఘాటు అందాలతో సెగ పుట్టించింది అని చెప్పాలి.
ఇక ఫోటోలు చూసినా కుర్ర కారు మాత్రం తన అందాలను రకరకాలుగా పొగుడుతున్నారు.
అంతేకాకుండా అస్సలు తగ్గొద్దు అని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు.ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో బాగా హల్ చల్ చేస్తున్నాయి.