Rashmika Mandanna: ఫైనల్ గా తన బాయ్ ఫ్రెండ్ ఎవరో రివీల్ చేసిన రష్మిక మందన్నా..!!

రష్మిక మందన్న ( Rashmika Mandanna ) ప్రేమ, పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టిన సంగతి మనకు తెలిసిందే.

అయితే తాజాగా రష్మిక ఎట్టకేలకు తన బాయ్ ఫ్రెండ్ ని రివీల్ చేసింది అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి.

మరి ఇంతకీ రష్మిక బాయ్ ఫ్రెండ్ మీరనుకున్న ఆయనేనా లేక వేరే ఎవరైనానా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

రష్మిక బాయ్ ఫ్రెండ్ అంటే అందరూ నిజ జీవితంలో రష్మిక రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ అనుకుంటారు.

అయితే రష్మిక తన బాయ్ ఫ్రెండ్ ని రివీల్ చేసింది అంటే అది నిజ జీవితంలో కాదు అసలు విషయం ఏమిటంటే.

రష్మిక మందన్న తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ ( The Girl Freind ) అనే మూవీ తో మన ముందుకు రాబోతుంది.

"""/" / అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా చేస్తే ఈమెకు సరైన జోడి ఎవర్ని తీసుకోవాలా అని ఇన్ని రోజులు ఆమెకు జోడిని వెతికే పనిలో పడ్డారు మేకర్స్.

అయితే ఫైనల్ గా రష్మిక మందన్న కి సరైన జోడి దొరికారు.ఇక ఈ సినిమాలో హీరోగా కన్నడ హీరోని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

రీసెంట్ గా నాని హీరోగా వచ్చిన దసరా మూవీలో సెకండ్ హీరోగా చేసిన దీక్షిత్ శెట్టి ( Deekshith Shetty ) అంటే అందరరూ గుర్తుపడతారు.

ఈయన దియా అనే డబ్బింగ్ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. """/" / దసరా మూవీ ( Dasara Movie ) లో సూరిగాడి పాత్రలో అదరగొట్టారు.

అయితే తాజాగా దీక్షిత్ శెట్టి బర్త్ డే సందర్భంగా రష్మిక కి సరైన బాయ్ ఫ్రెండ్ విక్రమ్ దొరికాడు.

ఆయన ఇతనే అంటూ మూవీ మేకర్స్ ఈ విషయాన్ని రివీల్ చేశారు.ఇక ఈ వీడియోలో దీక్షిత్ శెట్టికి బర్త్డే విషెస్ చెప్పారు.

అయితే ఈయన గురించి రష్మిక మాట్లాడుతూ కనిపించింది.అలాగే ఈ వీడియో లో విక్రమ్ అంటే దీక్షిత్ కి సంబంధించిన అగగ్రెసివ్ లుక్ ని కూడా ఇందులో చూపించారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

ఆ సీన్లను డైరెక్టర్ సుకుమార్ కాపీ చేసి సినిమాలో పెట్టారా.. అసలేం జరిగిందంటే?