క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో మళ్ళీ హాల్ చల్ చేస్తున్న రష్మిక!

క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో మళ్ళీ హాల్ చల్ చేస్తున్న రష్మిక!

టాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ రష్మిక మందన రోజురోజుకు మరింత హైలెట్ గా మారుతుంది.

క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో మళ్ళీ హాల్ చల్ చేస్తున్న రష్మిక!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.అంతేకాకుండా వరుస ఆఫర్ లను సొంతం చేసుకుంటుంది.

క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో మళ్ళీ హాల్ చల్ చేస్తున్న రష్మిక!

మొత్తానికి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో పరిచయమైన ఈ బ్యూటీ స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ లనే కొట్టేసింది.

అంతేకాకుండా బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది.ప్రస్తుతం వరుస సినిమాలతో సక్సెస్ లను తన ఖాతాలో వేసుకుంటు.

మొత్తానికి ఇండియన్ క్రష్ అభిమానుల మనసులో నిలిచింది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను తన ఫాలోవర్స్ తో పంచుకుంటూ తెగ ముచ్చటిస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా మరో పిక్ తో హల్ చల్ చేస్తుంది. """/"/ సోషల్ మీడియాలో తెగ బిజీగా ఉంటున్నా ఈ బ్యూటీ.

తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసుకుంది.అందులో ఒకే ప్రేమ్ లో డిఫరెంట్ లుక్స్ ఎక్స్ ప్రెషన్స్ తో ఉండగా ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.

అంతే కాకుండా దానికి ఓ రైమింగ్ ఇస్తూ.'మూడ్ మూడ్ విచ్ మూడ్ డు యూ చూస్' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లో వరుస సినిమాల్లో బిజీగా ఉంది.

అంతేకాకుండా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.ఇక విజయ్ దేవరకొండ తో కలిసి మరో సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపించాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్24, గురువారం 2025