బాధిత కుటుంబాలను పరామర్శించిన రసమయి

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూరు గ్రామంలో వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలను స్థానిక మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్( Rasamayi Balakishan ) పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ అమర్ గౌడ్, జడ్పీ చైర్మన్ సిద్ధం వేణు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వేణురావు , శేఖర్, రజిని, పాల్గొన్నారు.

సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాలో మెగా వారసుడు.. అసలేం జరిగిందంటే?