ఈ ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయ్ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!

సాధారణంగా సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతో మంది స్టార్ హీరో హీరోయిన్ల చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టండి అంటూ అభిమానులు వారి ఫోటోలను వైరల్ చేస్తుంటారు.

తాజాగా ఇలాంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ క్రమంలోనే ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టండి చూద్దాం అంటూ ఈ ఫోటోని తెగ వైరల్ చేస్తున్నారు.

అయితే ఈ ఫోటోలో ఉన్నది నిజానికి అమ్మాయి కాదు ఒక బాలీవుడ్ స్టార్ హీరో.

హీరో సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ గత కొన్ని సంవత్సరాల నుంచి వెండితెరపై ఒక్క సినిమాలో కూడా నటించలేదు.

ఈ హీరో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ అతని అభిమానులు మాత్రం ఎప్పుడు తనని హైప్ చేస్తూ ఉంటారు.

తాజాగా రణబీర్ కపూర్ టీవీసి అడ్వర్టైజ్మెంట్ కోసం అమ్మాయి గెటప్ లోకి మారారు.

ఈ క్రమంలోనే అమ్మాయి గెటప్ లో ఉన్నటువంటి రణబీర్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"""/"/ అమ్మాయిగా మారిన గెటప్లో రణబీర్ ఎంతో క్యూట్ గా ఉన్నారని చెప్పవచ్చు.

ఇలా అమ్మాయిగా తనకు మేకప్ వేసినటువంటి ఫోటోలు మేకప్ ఆర్టిస్ట్ ప్రీతి శీల్ సింగ్ డిసౌజా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ఎంతో చక్కగా హెయిర్ స్టైల్ నుంచి ఐబ్రోస్, నెయిల్స్ వరకు ప్రతిదీ పర్ఫెక్ట్ గా చేయడంతో రణబీర్ అచ్చం అమ్మాయి పోలికలతో ఎంతో క్యూట్ గా ఉన్నారు.

ప్రస్తుతం రణబీర్ అమ్మాయి గెటప్ లో ఉన్నటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జై హనుమాన్ కాకుండా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రిషబ్ శెట్టి.. ఏ మూవీ అంటే?