తెలుగు మార్కెట్ మీద కన్నేసిన రన్బీర్ కపూర్…

అర్జున్ రెడ్డి సినిమాతో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసిన సందీప్ రెడ్డివంగా అనిమల్ సినిమాతో( Animal Movie ) కూడా దాన్ని కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు.

ఇక అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి.

ఇక ఈ సినిమాలో రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తూ మెప్పించడం అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది కూడా చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాతో రన్బీర్ కపూర్ తెలుగులో కూడా తన సత్తా చాటబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.

అయితే సందీప్ రెడ్డి వంగ లాంటి ఒక స్టార్ డైరెక్టర్ తో రణ్బీర్ కపూర్ చేస్తున్న ఈ సినిమా తో ఆయన తెలుగులో ఎలాగైనా సరే మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు.

అందులో భాగంగానే ఈ సినిమా ట్రైలర్లో సందీప్ రన్బీర్ ని ఒక ఎనిమల్ లాగా చుపించింట్లతు గా తెలుస్తుంది.

"""/" / ఇక ఇదే కనక నిజమైతే రన్బీర్ కపూర్ ( Ranbeer Kapoor )తెలుగులో తనకంటూ ఒక మార్కెట్ ని ఏర్పాటు చేసుకోగలుగుతాడు ఆయన ఇంతకుముందు చేసిన బ్రహ్మస్త్ర సినిమా( Brahmastra ) తో భారీ డిజాస్టర్ ని మూట గట్టుకున్నాడు.

ఇక తెలుగులో అయితే ఆ సినిమాను పట్టించుకున్న వారు లేరు.అందుకే ఈ సినిమా మీదనే తన ఆశలన్నీ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.

"""/" / ఇక ఈ సినిమా కనుక సక్సెస్ అయితే బాలీవుడ్ మరొకసారి వాళ్ళ సత్తాను చాటుతారనే చెప్పాలి.

ఇక ఇప్పటికే సందీప్ ( Sandeep Reddy Vanga )కూడా కభీర్ సింగ్ తో బాలీవుడ్ లో తన సత్తా ని చాటాడు ఇక ఈ సినిమా హో మరోసారి తన మ్యాజిక్ ని రిపీట్ చేయడానికి చూస్తున్నాడు.

నిజానికి ఈ సినిమా సక్సెస్ అయితే మన తెలుగు డైరెక్టర్ బాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా ఎదుగుతాడు.

36 ఏళ్ల తర్వాత టీమిండియాపై న్యూజిలాండ్ సంచలన విజయం