నరేష్ పై రమ్య రఘుపతి సంచలన వ్యాఖ్యలు.. కాళ్లు పట్టుకున్నాడంటూ?

ఈ మధ్య కాలంలో నరేష్ రమ్య రఘుపతి పేర్లు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా రమ్య రఘుపతి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విడాకులలో మనీ మ్యాటర్ లేదని నా భర్త నాతోనే ఉండాలని నేను కోరానని ఆమె చెప్పుకొచ్చారు.

నేను ఇప్పటికీ అదే స్టాండ్ పై ఉన్నానని రమ్య రఘుపతి కామెంట్లు చేశారు.

విడాకులు తీసుకుని మరో మహిళతో సెటిల్ కావాలని నరేష్ భావిస్తున్నారని రమ్య రఘుపతి వెల్లడించారు.

నరేష్ కు సెల్ఫ్ రియలైజేషన్ వస్తుందేమో అని చూస్తున్నానని రమ్య రఘుపతి పేర్కొన్నారు.

ఆయనకు వన్ నైట్ స్టాండ్స్ అయ్యాయని లివ్ ఇన్ రిలేషన్ షిప్స్ అయ్యాయని పెళ్లి తర్వాత తెలిసిందని రమ్య రఘుపతి చెప్పుకొచ్చారు.

నేను ఆయనను క్షమిస్తూ వచ్చానని ఆమె పేర్కొన్నారు.తప్పు చేసి ఆ తర్వాత వచ్చి క్షమాపణలు చెబుతాడని ఏడుస్తాడని కాళ్లు పట్టుకుంటాడని రమ్య రఘుపతి కామెంట్లు చేశారు.

"""/"/ ఇంట్లో ఉంటే నాన్నను చూడవచ్చని కొడుకు, నేను అక్కడే ఉంటున్నామని రమ్య తెలిపారు.

నా కొడుకుకు డివోర్స్ అంటే కూడా అర్థం కాదని రమ్య కామెంట్లు చేశారు.

మీ ఫాదర్ వెడ్డింగ్ కు అటెంట్ అవుతున్నాయా అని ఒక ఫ్రెండ్ కాల్ చేసి అడగగా నేను నా మదర్ వెడ్డింగ్ కు అటెండ్ కాలేదని ఫాదర్ వెడ్డింగ్ కు ఎలా హాజరవుతానని చెప్పాడని రమ్య రఘుపతి కామెంట్లు చేశారు.

"""/"/ నేను రాఖీ కట్టిన వ్యక్తితో ఎఫైర్ ఉందని ప్రచారం చేశారని రమ్య రఘుపతి తెలిపారు.

కేసుల వల్ల ఎన్జీవోకు దూరం కావాల్సి వచ్చిందని రమ్య రఘుపతి పేర్కొన్నారు.నాకు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయని రమ్య రఘుపతి కామెంట్లు చేశారు.

రమ్య రఘుపతి నరేష్ గురించి ఈ విధంగా షాకింగ్ కామెంట్లు చేయడం గమనార్హం.

ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుల అందరి చూపు ప్రభాస్ వైపే.. దెబ్బకు ప్యాన్ ఇండియా డైరెక్టర్స్ !