రమ్యకృష్ణ ఇంత గొప్ప అద్భుతం అని మీకు తెలుసా ?
TeluguStop.com
రమ్యకృష్ణ( Ramya Krishnan ) హీరోయిన్ గా తమిళనాడు ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీతో పాటు యావత్ సౌత్ ఇండియాలోనే ఒక వెలుగు వెలిగింది.
అయితే చాలామంది హీరోయిన్స్ కి రమ్యకృష్ణ కి తేడా ఉంటుంది హీరోయిన్ అనగానే గ్లామర్ టోల్ గా ఉండాలి హాట్ షో చేయాలి అందరికీ లొంగాలి ఒంగాలి ఎక్సట్రా కబుర్లు చెబుతూ ఉంటారు.
కానీ వీటన్నిటికి భిన్నమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి రమ్యకృష్ణ.( ( Ramya Krishnan ) రమ్యకృష్ణ కేవలం హీరోయిన్ గా మాత్రమే కాదు విలన్ గా కూడా అద్భుతమైన సినిమాల్లో నటించింది ఆమె ఒక నీలాంబరిగా ఎన్నో మెట్లు ఎక్కింది.
ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత ఒక తల్లిగా, ఒక అక్కగా, వదినగా మంచి పాత్రలు చేసింది.
"""/" /
ఆమె శివగామిగా ఏ నటి కూడా చేయనంత అద్భుతమైన పర్ఫామెన్స్ తో పాటు ఎవరు అధిరోహించని శిఖరాలను సైతం అందుకుంది.
వయసు పైబడిన పాత్రలు తల్లిగా అత్తగా ఆమె ఏ రకమైన పాత్రలోనైనా ఇట్టే వదిలిపోతుంది ఒక బలమైన పాత్ర చేయాలంటే ఇప్పుడున్న అందరిని మనలో రమ్యకృష్ణ మాత్రమే మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.
అయితే ఒక వృత్తిపరమైన విషయాలే కాదు వ్యక్తిగత జీవితం కూడా చాలా చక్కగా ఉంటుంది అంతే అద్భుతమైన వ్యక్తిత్వం కలిగి కూడా ఉంటుంది.
దర్శకుడు కృష్ణ వంశీని( Krishna Vamsini ) పెళ్లి చేసుకున్న తర్వాత వీరిద్దరికి ఒక కుమారుడు పుట్టాడు అయితే ఆమె తన భర్తతో కన్నా తన తల్లిదండ్రులతో ఉండడానికి ప్రాముఖ్యత ఇచ్చింది.
రమ్యకృష్ణకు ఒక చెల్లి కూడా ఉంది. """/" /
అటు భర్తను, చెల్లిని, తండ్రిని, తల్లిని, కొడుకుని అందరినీ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ కేరింగ్ గా ఉంటుంది అనే చాలామంది అంటూ ఉంటారు ఇది చెప్పింది మరెవరో కాదు తమిళ సినీ పరిశ్రమకు చెందిన కుష్బూ.
రమ్యకృష్ణ>( Ramya Krishnan ) లాంటి భార్య తల్లి కూతురు దొరకడం నిజంగా వారి కుటుంబ సభ్యులు చేసుకున్న అదృష్టం అంటూ ఉంటారు.
కొంతమంది ఆమె చాలా కేరింగ్ గా ఉండడంతో పాటు ప్రతి విషయంలోను జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారట.
తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో, చెల్లెలి భవిష్యత్తు గురించి అలాగే కుమారుడి గురించి చక్కగా ఆలోచిస్తూ ఉంటారట.
అందుకే ఆమె వ్యక్తిత్వం చాలా గొప్పది.
వైరల్: ఎప్పుడూ రీల్స్ చూడడం కాదు, నేటితరం అంటే ఇలా ఉండాలి?