ఉల్లిపొర చీరలో రమ్యకృష్ణ.. ఇలాంటి చీరలు మీకు అవసరమా అంటూ ట్రోల్స్!

తెలుగు సినీ ప్రేక్షకులకు సీనియర్ నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

రమ్యకృష్ణ ఇప్పటికీ అదే అందంతో ఏజ్ లెస్ బ్యూటీగా పాపులర్ అవుతోంది.రమ్యకృష్ణ కూడా ఐదు పదుల వయసు దాటినా కూడా ఎక్కడ తన ఏజ్ కనిపించకుండా కవర్ చేస్తూ ఇప్పటికీ అదే స్పీడ్ జోష్ తో సినిమాలలో నటిస్తోంది.

కాగా రమ్యకృష్ణ గురించి ఆమె నటన గురించి మనందరికీ తెలిసిందే.ఈ తరం ప్రేక్షకులకు రమ్యకృష్ణ అన్న పేరు వినగానే బాహుబలి సినిమాలో శివగామిని గుర్తుకు వస్తుంది.

ఇకపోతే రమ్యకృష్ణ తాజాగా నటించిన చిత్రం లైగర్.టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ కు తల్లిపాత్రలో నటించింది రమ్యకృష్ణ.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు.

ఇక ఆ ట్రైలర్ లో రమ్యకృష్ణ ఎంతో జోరుగా కనిపించింది.కాగా ఇందులో రమ్యకృష్ణ పాత్ర బాగానే ఉండబోతోందనీ తెలుస్తోంది.

రమ్యకృష్ణ అభిమానులు కూడా ఈ సినిమాలో ఆమె పాత్ర ఏ విధంగా ఉండబోతోంది? ఎలా నటించింది? అన్న విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు.

ఇకపోతే లైగర్ చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఎక్కువగా ముంబైలో జరుగుతున్నాయి.

"""/" / తాజాగా ఈ ప్రమోషన్స్ లో పాల్గొన్న రమ్యకృష్ణ శారీలో తన అందాలను చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

అగ్గిపెట్టెలో పట్టే అంత లైట్ వెయిట్ కట్టుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రమ్యకృష్ణ.

ట్రెడిషనల్ గా కనిపిస్తూనే పలుచని చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రమ్యకృష్ణ.అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా ఆ ఫోటోలను చూసిన అభిమానులు అప్పుడెప్పుడో అగ్గిపెట్టెలో పట్టే అంత చీరలు నేసి ఇందిరమ్మకు కానుకగా ఇచ్చారు.

ఇప్పుడు అలాంటి అరుదైన చీరలో హొయలు పోతోంది మన శివగామిని అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

విదేశీ విద్యార్ధుల పనిగంటలపై ఆంక్షల దిశగా కెనడా..?