కృష్ణ వంశీ తో పెళ్లికి ముందు రమ్యకృష్ణ జీవితంలో ఆ డైరెక్టర్ ఉన్నారా ?

రమ్యకృష్ణ( Ramya Krishnan ) తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాల్లోనూ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సంగతి మన అందరికీ తెలిసిందే పైగా ఆమె తెలుగు డైరెక్టర్ ఆయన కృష్ణవంశీ( Krishna Vamsi )ని చాలా ఏళ్లపాటు ప్రేమించి పెళ్లి చేసుకుంది.

కానీ 2003లో వీరు పెళ్లి జరగా అంతకన్నా ముందే ఆమె డైరెక్టర్ కె ఎస్ రవికుమార్ తో పీకల్లోతు ప్రేమలో ఉంది అనే విషయం తెలుగు మీడియాకి పెద్దగా తెలియదు కానీ తమిళ మీడియాలో అదొక సంచలనం.

వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని దానికి చాలా పెద్ద కథ ఉందని వీరి బ్రేకప్ కూడా చాలా సంచలనంగా జరిగింది అనేది అప్పటి వార్తల సారాంశం.

"""/" / అనేక సినిమాల్లో కేస్ రవికుమార్( K S Ravikumar, ) రమ్యకృష్ణ అనే హీరోయిన్ గా తీసుకోవడానికి అప్పట్లో ఇష్టపడేవారు.

ఎక్కువగా ఆయన సినిమాల్లో మాత్రమే ఆమె నటించేది.దీనివల్ల వీరిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఏర్పడింది.

అది ఘాడమైన బంధంగా కూడా ఏర్పడింది.అనేది ఈ సమాచారం అప్పటికే రవికుమార్ కి పెళ్లి కూడా అయింది.

పిల్లలు కూడా ఉన్నారు రవికుమార్ రమ్యకృష్ణతో కేవలం బంధం మాత్రమే ఏర్పరచుకున్నారు కానీ పెళ్లి చేసుకోలేకపోయారు.

రమ్యకృష్ణ రవికుమార్ లో ప్రేమాయణం ఈ నోట ఆ నోటా మీడియా వల్ల అందరికీ తెలిసిపోవడంతో ఆయన భార్య రంగంలోకి ఎంటర్ అయింది.

"""/" / ఇక బయట ప్రపంచానికి తెలియని రూమర్ ఏంటి అంటే అప్పట్లో ఆవిడ రవి కుమార్ బిడ్డకు తల్లి కూడా కావాల్సి ఉండగా 75 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి అబార్షన్ చేయించడానికి ఒప్పించారని దానికి చాలా పెద్ద ఎత్తున తతంగం జరిగింది అనేది కొన్ని వార్తల ద్వారా బయటకు వచ్చింది.

రవికుమార్ రమ్యకృష్ణ ఇద్దరు కూడా ఈ విషయాన్ని ఖండించారు పైగా రవికుమార్ భార్య రమ్యకృష్ణ ని బెదిరించిందని కూడా కొన్ని వార్తలు వచ్చాయి ఆ తర్వాత రవికుమార్ ఈ డ్రామా భరించలేక రమ్యకృష్ణ ని పక్కన పెట్టారని ఆ తర్వాత వారిద్దరూ మల్లి కలవలేదని కూడా సమాచారం.

ఈ మధ్య కాలంలో ఒక అడ్వర్టైజ్మెంట్ లో కలిసి పనిచేశారు వీరిద్దరు.

తొలి ప్రయత్నంలోనే సీఏ పరీక్షలో రెండో ర్యాంక్.. ఈ యువతి సక్సెస్ కు వావ్ అనాల్సిందే!