Klin Kaara : మెగా ఫ్యామిలీ క్లీన్ కారను ఏమని పిలుస్తారో తెలుసా.. తన ముద్దు పేరు అదేనా?
TeluguStop.com
మెగా కుటుంబానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో మనకు తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా చిరంజీవి మాత్రమే కాకుండా ఆయన వారసులు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
ఇక మెగా వారసుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ramcharan Tej ) ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
"""/" /
ఇక రాంచరణ్ 10 సంవత్సరాల క్రితం ఉపాసనని( Upasana ) ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఎందరికో ఆదర్శంగా ఉంటారు.
ఇక రామ్ చరణ్ ఉపాసన పెళ్లి చేసుకున్నటువంటి పది సంవత్సరాలకు పాపకు జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా పెళ్లయిన పది సంవత్సరాలకు తల్లిదండ్రులుగా మారడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ దంపతులు చిన్నారికి జన్మనిచ్చిన ఇప్పటివరకు తమ చిన్నారి ఎలా ఉంటుంది అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.
"""/" /
కానీ తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఉపాసన తన కూతురిని రామ్ చరణ్ ని చూస్తూ తనకు చాలా జెలసీగా ఉంటుందని వారిద్దరి మధ్య చాలా ఎమోషనల్ బాండింగ్ ఏర్పడిందని ఈమె తెలిపారు.
ఇక చిన్నారిని తమ ఇంట్లో ముద్దుగా ఏమని పిలుస్తారు అనే విషయం గురించి కూడా ఉపాసన క్లారిటీ ఇచ్చారు.
తాను తన కూతురిని కారా( Kaara ) అని పిలుస్తాను అంటూ ఈమె తెలిపారు.
దీంతో తన ముద్దు పేరు ఇదేనని మెగా ఫ్యామిలీ అందరూ కూడా తనని ఇలాగే పిలుస్తుంటారు అంటూ అభిమానులు క్లీన్ కారా( Klin Kaara ) ముద్దు పేరుని వైరల్ చేస్తున్నారు.
ప్రియుడితో తమన్నా బ్రేకప్ కన్ఫర్మ్ అయినట్టేనా…. ఆ వీడియోతో క్లారిటీ ఇచ్చారా?