మా డీఎన్ఏలోనే రాముని సందేశం ఉంది..: మల్లు రవి
TeluguStop.com

బీజేపీపై కాంగ్రెస్ నాయకుడు మల్లు రవి తీవ్రంగా విమర్శలు చేశారు.రాముడిని బీజేపీ గుర్తించినట్లు చేస్తుందన్నారు.


అయితే తమ డీఎన్ఏలోనే రాముని సందేశం ఉందని తెలిపారు.ప్రతి ఒక్కరూ శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలని మల్లు రవి పేర్కొన్నారు.


వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాను నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
అలాగే రాష్ట్రంలో మొత్తం 16 ఎంపీ సీట్లను కాంగ్రెస్ గెలుస్తుందని మల్లు రవి తెలిపారు.
శిశువు ప్రాణం అద్భుతంగా కాపాడిన డాక్టరమ్మ.. ఈ వీడియో చూస్తే ఏడ్వకుండా ఉండలేరు!