ప్లాష్.. ప్లాష్.. ప్లాష్.. ఎల్లారెడ్డి పేట ఎస్.ఐ గా రమాకాంత్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా రమాకాంత్ కు పోస్టింగ్ కల్పిస్తూ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలను జారీ చేశారు.

రమాకాంత్ ప్రస్తుతం కొనరావుపేట ఎస్.ఐ గా పనిచేస్తున్నారు.

చిరంజీవికి ఆ ఫుడ్ అంటే అంత ఇష్టమా.. ఏంటో తెలుసా?