మళ్లీ జనసైనికులని రెచ్చగొడుతున్న ఆర్జీవీ…
TeluguStop.com
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma ) గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు ఆయన కి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు సినిమా తీస్తూ ఆయనకి ఏం అనిపిస్తే అది చేస్తూ ఏది నచ్చితే అడ్ని గురించి డిస్కషన్ చేస్తూ ఉంటాడు అయితే వర్మ ఎప్పుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి నెగిటివ్ గా మాట్లాడుతూనే ఉంటాడు.
ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్న సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం రోజున రాజమండ్రిలోని జనసేన పార్టీ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏవీ అప్పారావు రోడ్డులోని ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో జనసేనాని మొదటి సారి సీఎం పదవి పై నోరు విప్పారు .
నన్ను సీఎం చేయాలని టీడీపీనో.బీజేపీ( TDP 0నో అడగను అని ఏపీలో పలు జిల్లాల్లో మాకు బలం ఉంది.
మా బలం మీదే ఆధారపడి సీట్ల పొత్తు ఉంటుంది.అయితే కొన్ని జిల్లాలో బలం ఎక్కువ .
మరి కొన్ని జిల్లాలో బలం తక్కువ కాబట్టి అక్కడి పరిస్థులను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు.
"""/" /
ఐతే బలంగా ప్రజల మద్దతు, పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాల్లో మాత్రం కచ్చితంగా పోటీ చేస్తుందని చెప్పుకొచ్చారు .
మొత్తంగా 30 లేదా 40 స్థానాలు ఉంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా డిమాండ్ చేయగలమని పవన్ కల్యాణ్ స్పష్టతనిచ్చారు.
అయితే ఈశ్వరా పవనేశ్వరా.అంటూ తమ అభిమాన నాయకుణ్ని కొలుచుకునే అభిమానులకు…అలాగే అయితే ఎప్పటికైనా తమవర్గం నేత ముఖ్యమంత్రి అవుతారన్న ఆశతో ఉన్న కాపులకు పెద్ద షాకిచ్చారు పవన్ కల్యాణ్.
"""/" / ఇక తమ బాసును వీలైనంత తొందర్లో సీఎం కుర్సీలో చూడాలనుకుంటున్న జనసైనికులనూ నిరాశపర్చారు.
ఈ టాపిక్ ఇపుడు జనసేనలోనే కాదు, ఏపీ రాజకీయాల్లోనూ పెద్దచర్చకు దారితీసింది.
ఈ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ట్విట్టర్ లో ఫోటోలు పోస్ట్ చేస్తూ కామెంట్స్ చేసారు.
ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ తన సొంత ఫ్యాన్స్ నే కాకుండా, తన కాపుల్ని, చివరికి తనని తానే వెన్నుపోటు పొడిచేసుకున్నాడు.
అలాగే అలాగే పొత్తుల గురించి ప్రెస్ మీట్ లో ప్రకటించడంతో అతి భయంకరమైన సెటైరికల్ కౌంటర్ ఇచ్చారు.
వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ నా ప్రగాఢ సానుభూతి .
" అంటూ వెటకారాన్ని పీక్స్ కు తీసుకువెళ్తూ కామెంట్స్ చేసాడు.ఈ ట్వీట్‌పై స్పందిస్తున్న పవన్ ఫ్యాన్స్ ఆర్‌జీవీపై మండిపడుతు వోడ్కా ఎఫెక్ట్ ఎక్కువై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఉరుకోము అంటూ వర్కింగ్స్ ఇస్తున్నారు.