సూపర్ స్టార్ రజనీకాంత్ కి బర్త్ డే విషెస్ తెలియజేసిన రామ్ చరణ్..!!
TeluguStop.com
నేడు సూపర్ స్టార్ రజినీకాంత్ 73వ జన్మదినోత్సవం.ఈ సందర్భంగా అభిమానులు భారీ ఎత్తున రజనీ పుట్టినరోజు వేడుకలు చేయడం జరిగింది.
రజనీ పుట్టినరో( Rajinikanth 73rd Birthday )జు సందర్భంగా "జై భీమ్" ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో చేస్తున్న "వెట్టైయన్" టీజర్ విడుదల చేయడం జరిగింది.
రజనీకాంత్ కెరియర్ లో ఇది 170 సినిమా.ఇక ఇదే సమయంలో "లాల్ సలామ్" సినిమా నుంచి కూడా స్పెషల్ వీడియో విడుదల చేయడం జరిగింది.
రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా.ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాలో రజనీ గెస్ట్ రోల్ చేస్తున్నారు.రజనీకాంత్( Rajinikanth ) పుట్టినరోజు నేపథ్యంలో చాలామంది ప్రముఖులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, అమీర్ ఖాన్.
మరి కొంతమంది సినిమా సెలబ్రిటీలు విషెస్ తెలియజేశారు.ఇదిలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram Charan ).
సూపర్ స్టార్ రజనీకాంత్ కి ట్విట్టర్ వేదికగా బర్తడే విషెస్ తెలియజేశారు."ఒకే ఒక్క తలైవా రజనీకాంత్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
మీ యొక్క స్టైల్ అందరిని మంత్రముగ్ధులను చేయటం మాత్రమే కాదు భారతీయ చలనచిత్ర రంగంలో మిమ్మల్ని అగ్రగామిగా నిలబెట్టింది.
ఈ సంవత్సరం ఆనందం, విజయం మరియు నిరంతర బ్లాక్ బస్టర్ విజయాలతో.మీ సినిమా కీర్తి.
మరింతగా కొనసాగాలని ఆశిస్తున్నట్లు చరణ్ ట్వీట్ చేశారు.
గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ విషయంలో డిస్సాపాయింట్ అయిన మెగా అభిమానులు…